నెయ్యి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
 
==నెయ్యి వినియోగం==
[[File:నెయ్యి (2).jpg|thumb|నెయ్యి]]
 
నెయ్యిని లడ్దులు, మైసూరు పాకు,హల్వా వంటివి, ఎక్కువ కాలం నిల్వ వుంచు తీపి వంటకాలను తయారుచేయుటకు ఉపయోగిస్తారు. దేవాలయాలలో దేవును ప్రసాదాలను ఆవు నెయ్యితో చేస్తారు.
నెయ్యిని ఆహారంలో పప్పు, మరియు యితర కూరలతో కలుపుకుని తినెదరు.
"https://te.wikipedia.org/wiki/నెయ్యి" నుండి వెలికితీశారు