ఊరికి ఉపకారి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పరిచయం
ట్యాగు: 2017 source edit
పంక్తి 8:
starring = [[చలం (నటుడు)|చలం]], <br>[[ఆరతి (నటి)|ఆరతి]], <br>[[గుమ్మడి]], <br>[[కృష్ణంరాజు]], <br>[[అంజలీదేవి]] |
}}
'''ఊరికి ఉపకారి''' 1972 లో [[కె.ఎస్.ఆర్.దాస్|కె. ఎస్. ఆర్. దాస్]] దర్శకత్వంలో వచ్చిన కుటుంబ కథాచిత్రం.ఇందులో చలం, ఆరతి, గుమ్మడి ప్రధాన పాత్రలు పోషించారు.
 
== తారాగణం ==
* చలం
* ఆరతి
* గుమ్మడి వెంకటేశ్వరరావు
* కృష్ణంరాజు
* అంజలీ దేవి
* అల్లు రామలింగయ్య
 
==పాటలు==
# ఎంతమంచివాడవురా చక్కనిరాజా నీదెంత మంచి మనసురా - [[పి.సుశీల]] - రచన: [[మల్లెమాల]]
Line 20 ⟶ 30:
# రిమ్‌జిమ్ తారా ఎక్‌తార అది చెప్పేది చెవిలోకి ఇనుకోరా - ఎస్.పి. బాలు బృందం - రచన: డా. సినారె
# విస్కీ రంగడు ఎవడికి లొంగడు పగబట్టాడో పాముకు తమ్ముడు - ఎస్.పి. బాలు - రచన: రాజశ్రీ
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
==వనరులు==
"https://te.wikipedia.org/wiki/ఊరికి_ఉపకారి" నుండి వెలికితీశారు