కోవై సరళ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), → (3) using AWB |
||
పంక్తి 12:
}}
[[తమిళ భాష|తమిళ]] [[తెలుగు]] భాషలు రెంటిలోనూ నటించారు. ఈమె [[అవివాహిత]]. ఈవిడ [[ఏప్రిల్ 7]], [[1962]]
== బాల్యం ==
కోవై సరళ తమిళనాడులోని [[కోయంబత్తూరు]]లో ఒక మలయాళీ కుటుంబంలో జన్మించింది. చిన్నప్పుడు [[ఎంజీఆర్|ఎంజీఆర్]] సినిమాలు చూసి నటనపై ఆసక్తి పెంచుకొన్నది. చదువు పూర్తయిన తర్వాత తండ్రి మరియు సోదరి ప్రోత్సాహంతో సినీ పరిశ్రమలో అడుగు పెట్టింది.
ఆమె తొమ్మిదో తరగతిలో ఉండగా [[విజయకుమార్ (నటుడు)|విజయ కుమార్]], [[కె.ఆర్. విజయ]] సరసన ''వెల్లి రథం'' అనే సినిమాలో మొట్టమొదటి సారిగా కనిపించింది.<ref name="hindu.com">{{cite news| url=http://www.hindu.com/2007/04/19/stories/2007041918000200.htm | location=Chennai, India | work=The Hindu | title=Acting is all that matters for this talented performer | date=19 April 2007}}</ref> పదో తరగతిలో ఉండగా ''ముంధనై ముడిచ్చు'' అనే సినిమాలో 32 ఏళ్ళ గర్భిణిగా నటించింది.
రెండు సంవత్సరాల తరువాత ''చిన్నవీడు'' అనే సినిమాలో [[భాగ్యరాజా]] పాత్రకు తల్లిగా 65 ఏళ్ళ
ఆమె సినిమాల్లోనే కాకుండా కొన్ని [[టీవీ]] కార్యక్రమాల్లో కూడా కనిపించింది.
|