ఆదిల్‌షాహీ వంశం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
[[File:The House of Bijapur.jpg|thumb|ఆదిల్ షాహి వంశ ఆఖరి రాజు సికిందర్ ఆదిల్ షా పరిపాలనా కాలం 1680లో పూర్తి అయిన "బీజాపూర్ ఆస్థాన" పెయింటింగ్.]
 
ఆదిల్ షాహీ వంశ వ్యవస్థాపకుడు, ఆదిల్ షా జార్జియన్ బానిస అయి ఉండవచ్చు అని కొందరి చరిత్రకారుల అంచనా<ref name="Chaurasia 2002 101">{{cite book |last=Chaurasia |first=Radhey Shyam |title=History of Medieval India: From 1000 A.D. to 1707 A.D. |year=2002 |page=101}}</ref><ref name="Subrahmanyam 2012 101">{{cite book |last=Subrahmanyam |first=Sanjay |title=Courtly Encounters: Translating Courtliness and Violence in Early Modern Eurasia |year=2012 |page=101}}</ref> అతనని [[ఇరాన్]]కు చెందిన మహ్మద్ గౌన్ కొనుగోలు చేశాడని వారి అభిప్రాయం. కానీ సల్మా అహ్మద్ ఫరూకీ అనే చరిత్రకారుని ప్రకారం యూసఫ్ ఒట్టొమన్ సుల్తాన్ మురద్ II కొడుకు.<ref>Salma Ahmed Farooqui, ''A Comprehensive History of Medieval India: From Twelfth to the Mid-Eighteenth Century'', (Dorling Kindersley, 2011), 174.</ref> మిర్ రఫి-ఉద్దీన్ ఇబ్రహమ్-ఇ షిరజి అనే చరిత్రకారుడు యూసఫ్ అసలు పేరు సుల్తాన్ యూసఫ్ ఆదిల్ షా సవాహిగా ప్రతిపాదిస్తాడు. రఫీ ప్రకారం యూసఫ్ ఇరాన్ లోని సవా కు చెందిన మహ్మద్ బెగ్ కొడుకు యూసఫ్. .రఫీ, Rafi'sఆదిల్ historyషా ofవంశ theచరిత్రను 'Adilఇబ్రహిం Shahiఆదిల్ dynasty was written at the request of [[Ibrahim Adil Shahషా II]], and was completed and presented to the patron inఅభ్యర్ధన AHమేరకు 1017రచించాడు. Theభారతీయ Indianచరిత్ర scholarపండితుడు Tటి.Nఎన్.దేవర్ Devareప్రకారం mentionedబహమనీ thatవంశం whileగురించి Rafi'sరఫీ accountరాసిన ofచరిత్రలో theకాల Bahmaniనిర్ణయం dynastyఅస్థిరంగా isఉందనీ, filledఅందులో withఅవకతవకలు [[anachronisms]], his accountఉన్నాయి. ofకానీ theఆదిల్ Adilshahiషాహీ isవంశ "fairlyచరిత్ర accurateఖచ్చితంగా, exhaustiveకూలంకషంగా, andఅలీ possessesI suchగురించీ, richఇబ్రహం andII valuableగురించి informationవిలువైన aboutసమాచారం Aliఉందనీ I and Ibrahim II"దేవర్ (312)అభిప్రాయపడ్డాడు. Rafi-uddinరఫీ later becameతరువాత theకాలంలో governorబీజాపూర్ ofకు Bijapurగవర్నర్ forగా about15ఏళ్ళ 15పాటు years (Devare 316)పనిచేశాడు.{{citation needed|date=February 2017}}
 
==సుల్తానుల జాబితా==
"https://te.wikipedia.org/wiki/ఆదిల్‌షాహీ_వంశం" నుండి వెలికితీశారు