ఆదిల్‌షాహీ వంశం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 14:
[[File:Ibrahim Adil Shah II Sultan of Bijapur.jpg|thumb|200px|right|ఇబ్రహిం ఆదిల్ షా II]]
[[File:Sultan Ali Adil II Shah of Bijapur, hunting tiger, India, Deccan, Bijapur, ca 1660.jpg|thumb| పులిని వేటాడుతున్న సుల్తాన్ అలీ ఆదిల్ షా II c 1660]]
[[File:The House of Bijapur.jpg|thumb|ఆదిల్ షాహి వంశ ఆఖరి రాజు సికిందర్ ఆదిల్ షా పరిపాలనా కాలం 1680లో పూర్తి అయిన "బీజాపూర్ ఆస్థాన" పెయింటింగ్.]]
 
ఆదిల్ షాహీ వంశ వ్యవస్థాపకుడు, ఆదిల్ షా జార్జియన్ బానిస అయి ఉండవచ్చు అని కొందరి చరిత్రకారుల అంచనా<ref name="Chaurasia 2002 101">{{cite book |last=Chaurasia |first=Radhey Shyam |title=History of Medieval India: From 1000 A.D. to 1707 A.D. |year=2002 |page=101}}</ref><ref name="Subrahmanyam 2012 101">{{cite book |last=Subrahmanyam |first=Sanjay |title=Courtly Encounters: Translating Courtliness and Violence in Early Modern Eurasia |year=2012 |page=101}}</ref> అతనని [[ఇరాన్]]కు చెందిన మహ్మద్ గౌన్ కొనుగోలు చేశాడని వారి అభిప్రాయం. కానీ సల్మా అహ్మద్ ఫరూకీ అనే చరిత్రకారుని ప్రకారం యూసఫ్ ఒట్టొమన్ సుల్తాన్ మురద్ II కొడుకు.<ref>Salma Ahmed Farooqui, ''A Comprehensive History of Medieval India: From Twelfth to the Mid-Eighteenth Century'', (Dorling Kindersley, 2011), 174.</ref> మిర్ రఫి-ఉద్దీన్ ఇబ్రహమ్-ఇ షిరజి అనే చరిత్రకారుడు యూసఫ్ అసలు పేరు సుల్తాన్ యూసఫ్ ఆదిల్ షా సవాహిగా ప్రతిపాదిస్తాడు. రఫీ ప్రకారం యూసఫ్ ఇరాన్ లోని సవా కు చెందిన మహ్మద్ బెగ్ కొడుకు యూసఫ్. రఫీ, ఆదిల్ షా వంశ చరిత్రను ఇబ్రహిం ఆదిల్ షా II అభ్యర్ధన మేరకు రచించాడు. భారతీయ చరిత్ర పండితుడు టి.ఎన్.దేవర్ ప్రకారం బహమనీ వంశం గురించి రఫీ రాసిన చరిత్రలో కాల నిర్ణయం అస్థిరంగా ఉందనీ, అందులో అవకతవకలు ఉన్నాయి. కానీ ఆదిల్ షాహీ వంశ చరిత్ర ఖచ్చితంగా, కూలంకషంగా, అలీ I గురించీ, ఇబ్రహం II గురించి విలువైన సమాచారం ఉందనీ దేవర్ అభిప్రాయపడ్డాడు. రఫీ ఆ తరువాత కాలంలో బీజాపూర్ కు గవర్నర్ గా 15ఏళ్ళ పాటు పనిచేశాడు.
"https://te.wikipedia.org/wiki/ఆదిల్‌షాహీ_వంశం" నుండి వెలికితీశారు