రాజేంద్రనగర్ శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎నియోజకవర్గపు గణాంకాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆగష్టు → ఆగస్టు, ) → ) (2), ( → ( using AWB
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అసెంబ్లీ → శాసనసభ using AWB
పంక్తి 1:
[[రంగారెడ్డి]] జిల్లా లోని 14 అసెంబ్లీశాసనసభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. [[2007]]లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గం 2 మండలాలు ఉన్నాయి. పునర్విభజనలో ఈ నియోజకవర్గం కొత్తగా ఏర్పడింది. ఇదివరకు కాటేదాన్ చేవెళ్ళ, చార్మినార్ నియోజకవర్గాల పరిధిలో ఉన్న ప్రాంతాన్ని ప్రత్యేక నియోజకవర్గంగా ఏర్పర్చారు. అంతర్జాతీయ విమానాశ్రయం, వ్యవ్సాయ విశ్వవిద్యాలయం ఈ నియోజకవర్గపు ప్రత్యేకతలు.
 
==ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు==