"లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్" కూర్పుల మధ్య తేడాలు

[[విశాఖపట్నం|విశాఖపట్]]నంలో ఉండే అమల ( అమల అక్కినేని) తనకు ట్రాన్స్ ఫర్ అయింది, వేరే ఊరు షిఫ్ట్ అవ్వాలి కాబట్టి తాతయ్య, అమ్మమ్మ ల దగ్గర ఉండమని తన ముగ్గురు పిల్లల్ని హైదరాబాద్ పంపిస్తుంది. దీంతో తన ఇద్దరి చెల్లెల్ని తీసుకుని శ్రీనివాస్ (అభిజిత్) [[హైదరాబాద్]] లోని సన్ షైన్ వ్యాలీ కాలనీ కి వస్తాడు. ఈ కాలనీలో అతనికి నాగరాజు ( సుధాకర్), అభి (కౌషిక్) లు పరిచయం అవుతారు. మావయ్య కూతురు పద్దు (షాగన్)తో ప్రేమలో పడతాడు. అలాగే, నాగరాజు, తన పక్కింటి అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఈ క్రమంలో ఈ అమ్మాయిని గోల్డ్ ఫేజ్ కాలనీ అబ్బాయి ప్రేమిస్తాడు. మెదట నాగరాజు ప్రేమను తిరస్కరించిన చివరకు అనేక గొడవల నడుమ తనతో ప్రేమలో పడుతుంది.
 
ఈ క్రమంలో శ్రీనివాస్ (అభిజిత్) చెల్లి గోల్డ్ ఫేజ్ కాలనీకి చెందిన అబ్బాయిని ప్రేమిస్తుంది. ఈ విషయం తన అన్నయ్య శ్రీనివాస్ (అభిజిత్) కు తెలియడంతో నిలదిస్తాడు. ఈ గొడవని చూసి విసుగు చెందిన శ్రీనివాస్ (అభిజిత్) తన అమ్మను కలవడనికి నాగరాజ్ మరియు మామయ్య తో హైదరాబాద్ పయనమవుతాడు. తన అమ్మ ఒక ఆసుపత్రిలో ఉండడం చూసి, తనకి కాన్సర్ జబ్బు వచ్చిందని తెలుసి దిగ్బాంతికి లోనవుతారు. ఈ విషయాన్ని తన చిన్న చెల్లి తెలియనివ్వరు.
 
==నటవర్గం==
11,235

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2325496" నుండి వెలికితీశారు