భోపాల్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎గ్యాస్ దుర్ఘటన: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: డిసెంబర్‌ → డిసెంబరు using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
}}
 
'''భోపాల్''' ([[ఆంగ్లం]]: Bhopal, [[హిందీ]]: भोपाल, [[ఉర్దూ]]: بھوپال) మధ్యభారతదేశంలోనిమధ్యభారతదేశము లో ఒక నగరం. [[మధ్యప్రదేశ్]] రాష్ట్ర రాజధాని మరియు 'భోపాల్ డివిజన్' కూడానూ. మధ్యప్రదేశ్ లో [[ఇండోర్]] తరువాత రెండవ పెద్ద నగరము.భోపాల్ భారతదేశములో 17 వ అతిపెద్ద నగరం మరియు ప్రపంచం లో అతిపెద్ద నగరాల్లో 131 వది.భోపాల్ లో అనేక జాతీయ విద్యాపరిశోదన సంస్థలు, కలవు.వాటీలో [[IISER]],[[MANIT ]],[[AIIMS]],[[NLIU]],[[SPA]],[[IIIT]] ముఖ్యమైనవి. భోపాల్ కు "[[సరస్సు]]ల నగరం" "[[మసీదు|మసీదుల]] నగరం అని పేరు. దీని భౌగోళికం ప్రకృతి సరస్సులు మరియు మానవ నిర్మిత సరస్సులతో నిండియున్నది.<ref>{{cite web
|url=http://www.southasiabiz.com/2006/10/city_of_lakes_mosques_and_temp.html
|title=City of Lakes
"https://te.wikipedia.org/wiki/భోపాల్" నుండి వెలికితీశారు