ఉస్తాద్ బిస్మిల్లాఖాన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
== బాల్యం, జీవితం ==
బిస్మిల్లా ఖాన్ 21 మార్చి 1916లో [[బీహారు]] లోని డుమ్రాన్ జిల్లాలో, ''బిరుంగ్ రౌట్ కి గలి''లో సంప్రదాయ ముస్లిం సంగీత విద్వాంసుల కుటుంబంలో జన్మించాడు. పైగంబర్ బక్ష్ ఖాన్, మిట్ఠన్ ల రెండవ కొడుకు అతను.<ref name="The Guardian">{{cite news|last1=Massey|first1=Reginald|title=Bismillah Khan|url=https://www.theguardian.com/news/2006/aug/22/guardianobituaries.india|accessdate=29 May 2016|publisher=The Guardian|date=22 August 2006}}</ref><ref name="ITC">{{cite web|title=Ustad Bismillah Khan passes away |url=http://www.itcsra.org/sra_news_views/obituary/bismillah_khan.html |website=ITC Sangeet Research Academy |accessdate=29 May 2016 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20160807160255/http://www.itcsra.org/sra_news_views/obituary/bismillah_khan.html |archivedate=7 August 2016 |df=dmy }}</ref> బిస్మిల్లాఖాన్ అసలు పేరు ఖమ్రుద్దీన్. అయితే అతని తాతగారు, షెహనాయ్ విద్వాంసుడు అయిన రసూల్ బక్ష్ ఖాన్, అప్పుడే పుట్టిన ఇతనిని చూసి బిస్మిల్లా అన్నాడుట. అప్పటి నుంచి అసలు పేరును వదలి, అందరూ అతనిని బిస్మిల్లా అనే పిలవడం ప్రారంభించారు.<ref name="Independent" /><ref name="ITC" /> `ఖాన్ తండ్రి డుమ్రాన్ రాజాస్థానంలో సంగీత విద్వాంసునిగా పని చేసేవాడు. అతని ముత్తాత ఉస్తాద్ సలర్ హుస్సేన్ ఖాన్, తాత రసూల్ బక్ష్ ఖాన్ లు కూడా డుమ్రాన్ రాజ ఆస్థానంలో విద్వాంసులుగా పని చేశారు.<ref name="The Guardian" />
 
బిస్మిల్లా ఖాన్ పూర్వులు డుమ్రాన్ రాజు నక్కర్ ఖానా ఆస్థానంలో సంగీత విద్వాంసులుగా పనిచేసేవారు. అతని తండ్రి డుమ్రాన్ ఎస్టేట్ రాజు అయిన మహారాజా కేశవ్ ప్రసాద్ సింగ్ ఆస్థానంలో షెహనాయ్ వాయించేవాడు.
 
== షెహనాయ్ ప్రస్థానం ==