ఉస్తాద్ బిస్మిల్లాఖాన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
 
బిస్మిల్లా ఖాన్ పూర్వులు డుమ్రాన్ రాజు నక్కర్ ఖానా ఆస్థానంలో సంగీత విద్వాంసులుగా పనిచేసేవారు. అతని తండ్రి డుమ్రాన్ ఎస్టేట్ రాజు అయిన మహారాజా కేశవ్ ప్రసాద్ సింగ్ ఆస్థానంలో షెహనాయ్ వాయించేవాడు.
 
ఖాన్ తన ఆరవ ఏట, [[ఉత్తరప్రదేశ్]]లోని [[వారణాశి]]కి తన బంధువైన అలీ బక్ష్ విలయతు వద్దకు సంగీత శిక్షణ కోసం వెళ్ళిపోయాడు. కాశీలోని విశ్వనాథ ఆలయంలో ఆస్థాన షెహనాయ్ విద్వాంసుడైన అలీ, బిస్మిల్లాకు షెహనాయ్ నేర్పించాడు. అలా విశ్వనాథ ఆలయంతో సంబంధం మొదలైంది అతనికి.<ref name="rupa">''Bismillah Khan: The Shehnai Maestro'' by Neeraja Poddar, [[Rupa & Co.]], New Delhi, 2004.</ref>
 
== షెహనాయ్ ప్రస్థానం ==