మనుస్మృతి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ని → ని (2), ఆర్ధిక → ఆర్థిక, విద్యార్దు → విద్యార్థు, చ using AWB
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు (2) using AWB
పంక్తి 1:
[[File:The fish avatara of Vishnu saves Manu during the great deluge.jpg|thumb|300px|Matsya pulls a boat carrying Saint Manu and Saptrishi during floods or Pralaya]]
{{హిందూ మతము}}
'''మనుస్మృతి''' పురాతనమైన హిందూ ధర్మశాస్త్రాలలో ఒకటి. దీన్ని మనుధర్మ శాస్త్రం అని, మానవ ధర్మ శాస్త్రం అని అందురుఅంటారు. క్రీస్తు పూర్వం 200 - క్రీస్తు శకం 200 మధ్య మను అను ఋషి వ్రాశాడు. మనుస్మృతిని మొదటిసారిగా 1974లో సర్ విలియమ్ జోన్స్ అను అంగ్లేయుడు ఆంగ్లంలో తర్జుమా చేశాడు. ఈ శాస్త్రంలో ఆదిమానవుడైన మను వివిధ వర్ణాలకు చెందిన ఋషులతో సమస్త విషయాలు బోధించినట్లు చూస్తాం. హిందూ సంప్రదాయం ప్రకారం మనుస్మృతి బ్రహ్మ వాక్కుల సంపుటి అని నమ్మకం.
 
హిందూ పవిత్ర పుస్తకాల్లో మనుధర్మ శాస్త్రం ముఖ్యమైనది. దీనిని మానవ ధర్మ శాస్త్రం అని కూడా అందురుఅంటారు. మనుధర్మ శాస్త్రమును వేదాలకు ఖిలిబుక్కు (Supplementary) అని భారతీయులు నమ్ముదురు. ఇందులో 2,684 వాక్యములు 12 అధ్యాయాలుగా విభజింపబడ్డాయి. గృహ, సామాజిక మరియు మతపరమైన నియమాలు ఇందులో ఉంటాయి.
 
మొదటి అధ్యాయంలో సృష్టి ఆవిర్భావం, పుస్తక జననం, పుస్తకం ఎందుకు చదవాలి అన్న విషయాలుంటాయి. 2 నుండి 6 వ అధ్యాయాల్లో ఉన్నత కులాల వారి కట్టుబాట్లు, యజ్ఞోపవేతము ధరించడం ద్వారా లేదా పాప పరిహార యాగం ద్వారా బ్రాహ్మణ కులాన్ని ఆచరించడం గురించి, బ్రాహ్మణ గురువు వద్ద విద్య నేర్చుకొనే విద్యార్థుల ప్రవర్తన గురించి, గృహస్తుడి ప్రధాన బాధ్యతలైన - భార్య ఎంపిక, వివాహం, యజ్ఞ యాగాదుల సంరక్షణ, ఆతిధ్యము, దేవుళ్ళకు అర్పించే బలులు, విందులు, వృధాప్యంలో బాధ్యతలు మొదలైనవి చెప్పబడినవి. 7వ అధ్యాయంలో పాలించే రాజుల బాధ్యతలు,
"https://te.wikipedia.org/wiki/మనుస్మృతి" నుండి వెలికితీశారు