శిక్ష (వేదాంగం): కూర్పుల మధ్య తేడాలు

చి "శిక్ష (వేదాంగం)" ను సంరక్షణ నుండి తీసివేసారు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు, లు లోని → ల లోని, సంబందిం → సంబంధిం, → using AWB
పంక్తి 1:
{{హిందూ మతము}}
{{హిందూధర్మశాస్త్రాలు}}
'''శిక్ష (వేదాంగం)''' ప్రధాన లక్ష్యం [[వేదాలు|వేద శ్లోకాలు]] మరియు [[మంత్రం|మంత్రము]] లు లోని అక్షరములను, స్వరములను ఉచ్చారణ సరైన రీతిగా బోధించునది. ఇందులో అతి పురాతన శబ్ద పాఠ్యపుస్తకాలు '''ప్రాతిశాఖ్యములు''' గా చెప్పవచ్చును.
==ప్రాతిశాఖ్యములు ==
* వేదరక్షణ కొరకు ఏర్పడినవే ప్రాతిశాఖ్యములు. వేదములలో ప్రతిశాఖకు దానికి సంబందించిన సంబంధించిన వర్ణసమామ్నాయం, సంధులు, పదవిభాగ నియమములు, స్వర వ్యంజన సంఖ్యలు, స్వర ఉచ్చారణ పద్ధతి, ప్రగృహ్యసంజ్ఞలు, నిర్వచనములు, శబ్దవ్యుత్పత్తులు లాంటివి సంస్కృత నియమాల ననుసరించి వర్ణించ బడతాయి. అందుకే ఇవి ప్రాతిశాఖ్యములు అందురుఅంటారు. సనాతన భారతీయుల యొక్క సంస్కృత భాష ఉచ్చారణ పద్ధతులను వీటి ద్వారా యథాతథంగా తెలుసుకోవచ్చును. ప్రాచీన భాషల యొక్క ధ్వని సిద్ధాంతములను తెలుసుకొనుటకు భాషాశాస్త్రజ్ఞులకు ఇవి ఎంతగానో ఉపయోగ పడతాయి. <ref> "ఆర్ష విజ్ఞాన సర్వస్వము" - ప్రధానసంపాదకుడు: డాక్టర్ ఎన్.బి.రఘునాథాచార్య - [[తిరుమల తిరుపతి దేవస్థానములు]] ప్రచురణ</ref>
 
* ప్రతి వేదశాఖకు ప్రత్యేకమైన అనేకమైన ప్రాతిశాఖ్యములు ఉండేవని, వేదాల శాఖలే అంతరించినపుడు వాటి ప్రాతిశాఖ్యములు కూడా కాలగర్భంలో కలసిపోగా, ప్రస్తుతము అయిదు ప్రాతిశాఖ్యములు మాత్రము లభ్యమవుతున్నాయి.
పంక్తి 11:
# సామ ప్రాతిశాఖ్యమ్
# అథర్వ ప్రాతిశాఖ్యమ్
* అథర్వవేదానికి (1) శౌనకీయ (2) శౌనకీయ చతురధ్యాయి అని రెండు ప్రాతిశాఖ్యములు ఉన్నాయి. శౌనకీయ చతురధ్యాయి చాలా ముఖ్యమైనది.
 
 
===ఇతర గ్రంథాలు===
పైన సూచించినవి మాత్రమే కాకుండా అదనంగా, అనేక శిక్షా పాఠాలు ఇతర రూపంలో ఉన్నాయి. వీటిలో కొన్ని (శివ సూత్రాలు) సూత్ర రూపంలో ఉన్నాయి.
ఈ క్రింది సూచించిన జాబితా కొన్ని పాఠాలు జీవించివున్నవి కలిగి యున్నది. (ఫాణినీయ శిక్ష.పిడి.ఎఫ్ యొక్క ఆంగ్ల అనువాదం)
 
పంక్తి 67:
 
 
* చాలావరకు ఈ శిక్షా పాఠాలు ప్రత్యేకమైన వేద పాఠశాలలకు అనుసంధానించబడి ఉన్నప్పటికీ మిగిలినవి తదుపరి (ఆధినిక, మధ్య యుగంలో) చివరి సారిగా వచ్చిన పాఠాలు అయి ఉంటాయి .
 
=== ఉచ్ఛారణ ప్రయత్నాలు ===
పంక్తి 73:
===హల్లులు భావప్రకటన===
 
హల్లులు ఉచ్చారణ అనేది ఒక తార్కిక భాగాల కలయిక (మిశ్రమం)గా రెండు ప్రయత్నములలో ఉంటుంది. ఈ క్రింద పట్టిక హల్లులు ఉచ్చారణ మీద ఒక అభిప్రాయాన్ని అందిస్తుంది.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/శిక్ష_(వేదాంగం)" నుండి వెలికితీశారు