హిడ్నొకార్పిక్ ఆమ్లం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పంను → పాన్ని (2), అందురు → అంటారు, ) → ) , ( → ( (4) using AWB
పంక్తి 33:
}}
[[File:Hydnocarpic acid.svg|thumb|right|350px|హిడ్నొకార్పిక్ ఆమ్లం]]
'''హిడ్నొకార్పిక్ ఆమ్లం''' (hydnocarpic acid) అనునది ఒక [[కొవ్వు ఆమ్లం]]. ఒక ద్వింబంధాన్ని కలిగివున్న [[అసంతృప్త కొవ్వు ఆమ్లం]]. అయితే ఈ ఆమ్లం యొక్క హైడ్రోకార్బన్ శృంఖలం మిగతా అమ్లంలలో వున్నట్లుగా సరళంగా కాకుండగా చక్రీయత లేదా వృత్తస్థిత (cyclic) రూపంనురూపాన్ని కల్గివున్నది. అందుచే దీనిని భిన్నమైన సౌష్టవమున్న అసంతృప్త కొవ్వు ఆమ్లం అందురుఅంటారు. హిడ్నోకార్పస్ జాతికి చెందిన మొక్కల నుండి వచ్చిన నూనెలలో ఈ ఆమ్లాన్ని కనుగొనటం వలన హిడ్నొకార్పిక్ ఆమ్లం అన్న పేరు వచ్చింది.<ref>{{Cite journal | doi = 10.1002/jsfa.2740240606 | title = The component fatty acids of chaulmoogra oil | year = 1973 | last1 = Sengupta | first1 = A. | last2 = Gupta | first2 = J. K. | last3 = Dutta | first3 = J. | last4 = Ghosh | first4 = A. | journal = Journal of the Science of Food and Agriculture | volume = 24 | issue = 6 | pages = 669–74 | pmid = 4737104}}</ref>
 
 
==అమ్లనిర్మాణ సౌష్టవము-గుణగణాలు==
;ఉనికి గుర్తింపు:
హిడ్నోకార్పిక్ ఆమ్లంనుఆమ్లాన్ని కలిగి వున్న[[అడవిబాదం నూనె|చౌల్‌ముగ్రా నూనె]]ను 1899 నాటికే [[కుష్టు]]రోగ నివారణకై వాడుచున్నప్పటికి, ఈ ఆమ్లం గురించిన పరిశోధనలు 1916 నాటికి కాని ఊపందుకోలేదు. హోల్మాన్ మరియు డీన్ (Hollman &Dean లు ఈ ఆమ్లం యొక్క మిథైల్ ఎస్టరులను రోగనివారణలో ఉపయోగించి ఫలితాలు పొందారు. రీజరు ఆ ఆమ్లం యొక్క సోడియం లవణాలను వాడటం గురించి పత్రం విడుదల చేశాడు<ref>{{cite web|url=http://pubs.acs.org/doi/abs/10.1021/ja01688a014|title=THE STRUCTURE OF CHAULMOOGRIC AND HYDNOCARPIC ACIDS|publisher=pubs.acs.org/|date=|accessdate=2013-12-1}}</ref>
 
హిడ్నొకార్పిక్ ఆమ్లంలో మిగతా కొవ్వు ఆమ్లాలవలె హైడ్రోకార్బన్ శృంఖలం ఒక చివర కార్బోక్సిల్ (COOH) సమూహం సనుసంధానింపబడి వుండగా, రెండో అంచు చివర మైథైల్ (CH<sub>3</sub>) సమూహం నకు బదులుగా పంచభుజి pentagonal) హైడ్రోకార్బన్ అనుసంధానింపబడివుండును. ఆ పంచభుజిలోనే ఒక ద్విబంధం ఏర్పడివుండును. హిడ్నోకార్పిక్ ఆమ్లం యొక్క అణు సంకేత సూత్రం <big>C<sub>15</sub>H<sub>27</sub>COOH</big>. ఈ ఆమ్లం యొక్క శాస్త్రీయనామం 11- (సైక్లొపెంటైల్) అన్‌డెకనోయిక్ ఆసిడ్ [11- (2-cyclopenten-1-yl) undecanoic acid].
 
హిడ్నోకార్పిక్ ఆమ్లంలోని [[మూలకం|మూలకాల]] సమ్మేళన భార నిష్పత్తి కార్బన్=76.14%, హైడ్రోజన్:11.18%, ఆక్సిజన్:12.68%