షేక్ నాజర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 66:
* నాజర్‌ ఆత్మకథ '''పింజారి''' చిన్న గ్రంథమే అయినా, తన పుట్టుపూర్వోత్తరాలు, కుటుంబం, బంధువర్గం, వాతావరణం తాను అక్షరం ముక్క కోసం ఎన్ని కష్టాలు పడిందీ, ఆటపాట నేర్వడానికి ఎన్ని గడపలు తొక్కిందీ, అన్నం ముద్ద కోసం ఎన్ని తిప్పలు పడిందీ, చివరికి కమ్యూనిస్టు పార్టీ తన దిశ ఎలా మార్చిందీ, అవగాహనా క్షేత్రం ఎంతగా విశాలం చేసిందీ వివరంగా చెప్పాడు. ఎవరు తనను మొదట్లో చేరదీసిందీ, అన్నం పెట్టిందీ విద్య నేర్పిందీ మహా పండితుల నుండి తనకంటే విద్యలో చిన్నవారైన వంతల నుండి తానేం నేర్చుకున్నదీ పేరు పేరునా సవినయంగా చెప్పుకున్నాడు.
* '''జాతి జీవితం - కళా పరిణామం'''. చరిత్ర, మావన పరిణామ క్రమం, సాంస్కృతిక చరిత్రల వెనక దాగి వున్న విషయాలు వివరిస్తాడు.
*[[పద్మశ్రీ నాజర్]], జీవిత చరిత్ర. [[డా.కందిమళ్ల [[కందిమళ్ళ సాంబశివరావు]] .సి.పి.బ్రౌను ఎకాడమీ ప్రచురణ.
*నాజర్ గారి జీవిత విశేషాలున్న కొన్ని గ్రంథాలు:
:1.తెలుగు విజ్ఞాన సర్వస్వం –తెలుగు సంస్కృతి
పంక్తి 73:
:4.పింజారి --డా.అంగడాల వెంకట రమణమూర్తి
:5.ఆంధ్ర నాటకరంగ చరిత్ర --డా.మిక్కిలినేని 2005
:6.బుర్రకథ పితామహ పద్మశ్రీ షేక్ నాజర్ -- డా. [[కందిమళ్ళ సాంబశివరావు]] 2009
:7.అక్షరశిల్పులు --సయ్యద్ నశీర్ అహమ్మద్ 2010
:8.ఆసామి --సాంఘిక నాటకం 1954<ref>{{cite book|last1=షేక్ నాజర్|title=ఆ సామి|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=aasaami&author1=subbaaraavu%20kopparapu&subject1=GENERALITIES&year=1954%20&language1=Telugu&pages=124&barcode=2030020024996&author2=&identifier1=&publisher1=kopparapu%20subbaaraavu%20&contributor1=&vendor1=til&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=OSU&sourcelib1=OU%20&scannerno1=&digitalrepublisher1=&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=IN_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data7/upload/0191/009}}</ref>
"https://te.wikipedia.org/wiki/షేక్_నాజర్" నుండి వెలికితీశారు