ఆప్తుడు: కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''ఆప్తుడు''' 2004, అక్టోబరు 23న విడుదలైన తెలుగు చలన చిత్రం. ముత్...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఆప్తుడు''' 2004, అక్టోబరు 23న విడుదలైన [[తెలుగు]] [[చలన చిత్రం]]. [[ముత్యాల సుబ్బయ్య]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[రాజశేఖర్ (నటుడు)|రాజశేఖర్]], [[అంజలా జవేరీ]], [[ముకేష్ రిషి]], [[సునీల్ (నటుడు)|సునీల్]], [[చంద్ర మోహన్]], [[అభినయశ్రీ]], [[చలపతి రావు]], [[కృష్ణ భగవాన్]] ముఖ్యపాత్రలలో నటించగా, [[రమణ గోగుల]] సంగీతం అందించారు.<ref name="ఆప్తుడు">{{cite web|last1=తెలుగు ఫిల్మీబీట్|title=ఆప్తుడు|url=https://telugu.filmibeat.com/movies/apthudu.html|website=telugu.filmibeat.com|accessdate=7 April 2018}}</ref>
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/ఆప్తుడు" నుండి వెలికితీశారు