ఆబ్రహాము లింకను చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:చరిత్ర పుస్తకాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 28:
 
'''ఆబ్రహాము లింకను చరిత్ర ''' ప్రముఖ గ్రంథాలయ ఉద్యమకారుడు [[గాడిచర్ల హరిసర్వోత్తమ రావు]] రచించిన విశిష్ట రచన. దీనికి కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారు సంపాదకత్వం వహించారు. ఇది అమెరికా మాజీ అధ్యక్షుడు [[అబ్రహం లింకన్]] (1809-1865) జీవిత చరిత్ర ఆధారంగా తెలుగులో రచించబడి విజ్ఞాన చంద్రికా మండలి, మద్రాసు ద్వారా ముద్రించబడినది.
 
రచయిత తన రచనకు నాంగ్లేయ భాషలో థేయర్సను రచించిన "ఆబ్రహాము లింకను జీవితము" ఆధారంగా పేర్కొన్నారు. తెలుగు భాషాభివృద్ధికి కృషిచేస్తున్న వారందరికీ తన ఈ కృతిని అంకితమిచ్చారు.
 
==మూలాలు==