వ్యాక్యూం ట్యూబు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఎలక్ట్రానిక్స్ చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 18:
|url=https://www.amazon.com/RCA-Electron-Tube-6BN6-6KS6/dp/B00B546XFQ/ref=sr_1_10?ie=UTF8&qid=1428961821&sr=8-10&keywords=%22electron+tube%22
|title=RCA Electron Tube 6BN6/6KS6
|access-date=2015-04-13}}</ref> లేదా ఇంకా సరళంగా '''ట్యూబు''' (అమెరికా), లేదా '''వాల్వు''' (బ్రిటన్ మరియు పరిసర ప్రాంతాలు) అనేది శూన్యం నింపిన ఒక చిన్న పాత్ర లేదా పెట్టెలోని [[ఎలక్ట్రోడ్|ఎలక్ట్రోడుల]] మధ్య [[విద్యుత్తు]] ను నియంత్రించే ఒక పరికరం. దీన్ని 1904 లో జాన్ ఆంబ్రోస్ ఫ్లెమింగ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నాడు. 20వ శతాబ్ది ప్రథమార్థంలో వ్యాక్యూం ట్యూబ్ రేడియో, టీవీ, కంప్యూటర్లు, పెద్ద టెలీఫోన్ వ్యవస్థలు, రాడార్లు, వివిధ రకాలైన ధ్వని పరికరాల్లో ముఖ్యమైన విడిభాగంగా ఉండటం వల్ల ఈ సాంకేతికతలన్నీ వేగంగా వ్యాప్తి చెందాయి.
 
1940 లో దీని కన్నా చిన్నవైన, తక్కువ ఖర్చుతో కూడిన, మరింత సమర్ధవంతమైన, దీర్ఘకాలికమైన [[అర్థవాహక పరికరాలు|అర్ధవాహక పరికరాలు]] కనుగొనడంతో వీటి వాడకం తగ్గిపోయింది. ముఖ్యంగా వీటి స్థానంలో [[ట్రాన్సిస్టర్|ట్రాన్సిస్టర్లు]] వచ్చి చేరాయి.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/వ్యాక్యూం_ట్యూబు" నుండి వెలికితీశారు