కొండవీటి రాజా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
కథ ప్రారంభం
ట్యాగు: 2017 source edit
పంక్తి 15:
 
'''కొండవీటి రాజా''' [[కె. రాఘవేంద్రరావు]] దర్శకత్వంలో మెగాస్టార్ [[చిరంజీవి]] నటించిన తెలుగు చిత్రం. ఈ సినిమా 1986 జనవరి 31న విడుదలైంది.<ref name="ఓల్గా వీడియో">{{cite web|title=కొండవీటి రాజా|url=https://www.youtube.com/watch?v=4mkYiMJNqPk&t=168s|website=youtube.com|publisher=ఓల్గా వీడియో|accessdate=8 April 2018}}</ref> [[గద్వాల]] ప్రాంతానికి చెందిన సినీ ఫైనాన్షియర్, నిర్మాత బుర్రి వెంకట్రామిరెడ్డి నిర్మాణంలో ఈ చిత్రం వచ్చింది.
 
== కథ ==
రాజా అనే వ్యక్తి రత్నగరి అనే గ్రామానికి పని కోసం వెతుక్కుంటూ వస్తాడు. ఈ గ్రామంలో ఒక పురాతనమైన కోట, జలదుర్గం లాంటి చారిత్రక ప్రదేశాలు ఉంటాయి. బస్సు దిగగానే రాజాకి ఆ ఊరి పోస్టు మాస్టరు కూతురు రాణి పరిచయమై వాళ్ళ ఇంట్లో అద్దెకు దిగుతాడు. అదే ఊళ్లో ఉన్న వెంకట్రాయుడికి పద్మ అనే కూతురు ఉంటుంది. ఈమె అతనికి మొదటి భార్య కూతురు. పద్మ సవతి తల్లి చేతిలో బాధలు పడుతూ ఉంటుంది. తండ్రి కూడా ఆమెను ఎదిరించలేకుండా ఉంటాడు.
 
==చిత్రీకరణ==
"https://te.wikipedia.org/wiki/కొండవీటి_రాజా" నుండి వెలికితీశారు