నిడమర్తి లక్ష్మీనారాయణ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, added underlinked tag, typos fixed: లో → లో , కూడ → కూడా , ప్రధమ → ప్రథమ, గ్రంధ using AWB
పంక్తి 7:
 
==గ్రంధాలయోధ్యమములో పాత్ర ==
వీరు గ్రామ స్థాయిలో అనేక ప్రజోపయోగ కార్యక్రమాలనునిర్వహించిన ప్రముఖ కార్యకర్త. చరుచుగా అయ్యంకి వారిని కలుస్తూ వారి సలహాలుతీసుకొమ్ని [[తాడేపల్లి గూడెం]] తాలూకాలో అనేకగ్రంధాలయాల స్థాపనకు కృషి చేశారు. 1923 వ సంవత్సరములో ప్రథమ పశ్చిమ గోదావరి జిల్లా మహా సభ నిర్వహించారు. భీమవరంలో జరిగిన ఈ సభకు జిల్లాలోని కార్యకర్త లందరూ తరలి వచ్చారు. లక్ష్మీనారాయణ గారి సేవా నిరతి - త్యాగాన్ని గిరుంచి ...... వారు మరణించిన 60 సంవత్సరాల తర్వాత కూడా [[తాడేపల్లి గూడెముగూడెం]] ప్రాంతములో ఇప్పటికీ చెప్పుకుంటారు. అంతటి త్యాగ మూర్తి నిడమర్తి వారు.
 
==మూలాలు==