యూరీ గగారిన్: కూర్పుల మధ్య తేడాలు

-వర్గం
ట్యాగు: 2017 source edit
పంక్తి 21:
[[దస్త్రం:Gagarin space suite.jpg|thumb|గగారిన్ తన [[:en:space suit|అంతరిక్ష దుస్తుల]]లో]]
 
=== అంతరిక్ష యాత్ర ===
ఏప్రిల్ 12 1961 న, గగారిన్, అంతరిక్షంలో ప్రవేశించిన మొట్టమొదటి మానవుడిగా నమోదయ్యాడు. ఇతడు ప్రయాణించిన అంతరిక్ష నౌక ''వోస్టోక్ 3KA-2'' ([[:en:Vostok 1|వోస్టోక్ 1]]). అంతరిక్షంలో ఇతడి మొదటి మాట సంకేతం 'కెడ్ర్' ([[:en:Siberian Pine|సెడార్]]; (రష్యన్ : Кедр).<ref name="Wade">{{cite web |url=http://www.astronautix.com/astros/gagarin.htm |title=Gagarin |work=Astronautix.com |date=2007-11-17 |accessdate=2008-03-30}}</ref> తన ప్రయాణంలో ప్రసిద్ధ గీతం "ద మదర్ ల్యాండ్ హీయర్స్, ద మదర్ ల్యాండ్ నోస్" అంతరిక్షంలో పాడాడు. ([[రష్యా|రష్యన్ భాష]] "Родина слышит, Родина знает").<ref name="autobiography"> {{cite web |url=http://epizodsspace.testpilot.ru/bibl/gagarin/doroga/obl.html |title=Дорога в космос |work=Pravda ''via'' TestPilot.ru |first=Юрий |last=Гагарин |date=2004-12-03 |accessdate=2008-03-30}}</ref><ref name="sovmusic-download">{{cite web |url=http://www.sovmusic.ru/english/download.php?fname=rodinasl |title=Motherland Hears (download) |work=SovMusic.ru |accessdate=2008-03-30}}</ref>
 
ఆ కాలంలో మీడియాలో గగారిన్ వ్యాఖ్య గురించి ఓ వార్త సంచలనాన్ని సృష్టించింది. "నేను యే దేవుడినీ ఇక్కడ చూడడం లేదు" అని గగారిన్ అంతరిక్షంలో అన్నట్టు కథనం. కానీ, అంతరిక్ష నౌకలో 'వెర్బాటిమ్ రికార్డర్' లో అలాంటి వ్యాఖ్యలు గాని శబ్దాలు గాని లేవు.<ref name="cosmoworld">{{ru icon}} {{cite web |url=http://www.cosmoworld.ru/spaceencyclopedia/gagarin/index.shtml?doc10.html |title=Полная стенограмма переговоров Юрия Гагарина с Землей с момента его посадки в корабль (за два часа до старта) до выхода корабля "Востока-1" из зоны радиоприема |work=Cosmoworld.ru |accessdate=2008-03-30}}</ref>
{{Quote|ఏం అందం. దూరంగా ఉన్న ప్రియమైన భూమి మీద మబ్బులను, వాటి మెరుపుల నీడలను చూశాను... నీరు నల్లటి, చిన్న మిణుకుమనే చుక్కలా కనిపించింది... క్షితిజాన్ని చూసినప్పుడు లేతరంగు భూమి ఉపరితలానికీ, ఆకాశపు పూర్తి నిఖార్సైన నల్లరంగుకీ మధ్య ఉన్న వ్యత్యాసం కనిపించింది. భూమి విభిన్నమైన రంగులను చూసి ఆస్వాదించాను. దాన్ని లేత నీలం ప్రభామండలం చుట్టివుంటుంది, అది క్రమంగా నల్లబడుతూ, వైఢూర్య వర్ణంలోకి, గాఢమైన నీలం రంగులోకి, బొగ్గులా నల్లటి నలుపులోకి మారుతూంటుంది|యూరీ గగారిన్, ''లూసీ బి. యంగ్ రాసిన ఎర్త్స్ ఆరా (1977)లోని వ్యాఖ్య''}}
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/యూరీ_గగారిన్" నుండి వెలికితీశారు