మైకాలజీ: కూర్పుల మధ్య తేడాలు

బొమ్మ చేర్పు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
 
పంక్తి 2:
'''మైకాలజీ''' అంటే [[శిలీంధ్రం|శిలీంధ్రాల]] గురించి అధ్యయనం చేసే [[జీవ శాస్త్రము|జీవశాస్త్ర]] విభాగం. ఇందులో శిలీంధ్రాల జన్యు, జీవ రసాయనిక లక్షణాలు, వర్గీకరణ, మానవాళికి వీటి వల్ల కలిగే ఉపయోగాలు, నష్టాలు మొదలైన వాటి గురించి పరిశోధనలు జరుగుతాయి.
 
కొన్ని హానికారకాలైన శిలీంధ్రాలను మినహాయిస్తే మిగతావన్నీ [[పాథోజెన్|పాథోజెన్ల]] వల్ల మొక్కలకు కలిగే రోగాలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఉదాహరణకు ట్రైకోడెర్మా జాతికి చెందిన శిలీంధ్రాలు పంటలకు వచ్చే వ్యాధులను నియంత్రించడంలో రసాయనిక మందుల కంటే ప్రభావవంతంగా పనిచేస్తాయి.<ref>{{Cite journal|last=Ruano-Rosa|first=David|last2=Prieto|first2=Pilar|last3=Rincón|first3=Ana María|last4=Gómez-Rodríguez|first4=María Victoria|last5=Valderrama|first5=Raquel|last6=Barroso|first6=Juan Bautista|last7=Mercado-Blanco|first7=Jesús|date=2015-11-07|title=Fate of ''Trichoderma harzianum'' in the olive rhizosphere: time course of the root colonization process and interaction with the fungal pathogen Verticillium dahliae|url=https://link.springer.com/article/10.1007/s10526-015-9706-z|journal=BioControl|language=en|volume=61|issue=3|pages=269–282|doi=10.1007/s10526-015-9706-z|issn=1386-6141}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/మైకాలజీ" నుండి వెలికితీశారు