శివరావు బెనెగల్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
→‎వృత్తి: లింకులు
ట్యాగు: 2017 source edit
పంక్తి 20:
 
== వృత్తి ==
ముందు గాంధీజీని[[మహాత్మా గాంధీ|గాంధీజీ]]ని ఆరాధించినా ఆయన ఉద్యమ క్రమంలో తీసుకున్న కొన్ని ఎత్తుగడలను వ్యతిరేకించాడు. పాత్రికేయ వృత్తిలో ఉంటూనే కార్మిక రంగంలో కూడా పని చేశాడు. అంతర్జాతీయ కార్మిక సంస్థలో [[విజయలక్ష్మి పండిట్|విజయలక్ష్మీ పండిట్]], [[జగ్జీవన్ రాం|బాబూ జగ్జీవన్‌రామ్‌లతోజగ్జీవన్‌రామ్‌]]లతో కలసి పని చేశాడు. 1947, 1948, 1949, 1950 సంవత్సరాలలో భారతదేశం నుంచి [[ఐక్యరాజ్య సమితి]] జనరల్‌ అసెంబ్లీకి వెళ్లిన భారత ప్రతినిధుల బృందానికి నాయకత్వం వహించాడు. రాజ్యాంగం అవతరించిన తరువాత ఏర్పడిన ప్రతిష్టాత్మక తొలి లోక్‌సభకు శివరావ్‌ దక్షిణ కెనరా నుంచి ఎన్నికయ్యాడు. తరువాత 1957 నుంచి 1960 వరకు రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించాడు. తరువాత పార్లమెంటుకు వెళ్ళలేదు. తరువాత తన జీవితానుభవాలను గ్రంధస్తం చేయడం మొదలు పెట్టాడు. సోదరుడు బెనెగల్ నరసింగరావ్ తో కలిసి [[భారతరాజ్యాంగ నిర్మాణక్రమం]] అన్న గ్రంథాన్ని సంకలనం చేశాడు. సిరిల్‌ హెన్రీ ఫిలిప్స్, మేరీ డొరీన్‌ వెయిన్‌రైట్‌లు రూపొందించిన ''భారతదేశ విభజన:విధానాలు, దృక్పథం 1935–47’1935–47'' అన్న గ్రంథ రచనలో తోడ్పడ్డాడు. ఆయన రాసిన చివరి గ్రంథం 1972 లో వెలువడిన ''భారత స్వాతంత్య్ర సమర యోధులు: కొందరు మహోన్నతులు''.
 
== పుస్తకాలు ==
"https://te.wikipedia.org/wiki/శివరావు_బెనెగల్" నుండి వెలికితీశారు