"శాసన మండలి" కూర్పుల మధ్య తేడాలు

* పన్నెండో వంతు (1/12) మందిని ఉన్నత పాఠశాలల, కళాశాలల, విశ్వవిద్యాలయాల అధ్యాపకులు ఎన్నుకొంటారు.
* మరో (1/12) మందిని పట్టభద్రులు ఎన్నుకుంటారు.
 
== ప్రతిపాదిత విధాన పరిషత్తులు ==
 
* 2010లో భారత పార్లమెంటు ఎనిమిదవ రాష్ట్రం ([[తమిళనాడు]]) లో శాసన మండలి పునః స్థాపన కొరకు చట్టం చేసింది. కానీ ఈ చట్టాన్ని అమలు చట్టపరమైన చర్యల మూలంగా పెండింగ్ లో ఉంచబడింది.<ref>[http://articles.timesofindia.indiatimes.com/2011-02-22/chennai/28625017_1_legislative-council-council-elections-petitions ''The Times of India'', 22 February 2011 "SC stays TN council elections"]</ref> రాష్ట్ర ప్రభుత్వం కూడా కౌన్సిల్ పునరుద్దరణకు వ్యతిరేకత వ్యక్తం చేసింది<ref>[http://articles.timesofindia.indiatimes.com/2011-05-25/chennai/29580940_1_legislative-council-council-polls-aiadmk ''The Times of India'', 25 May 2011 "Fate of TN legislative council sealed by Jayalithaa"]</ref>.
* 2013 నవంబరు 28 న [[అసోం]] లో శాసన మండలి ఏర్పరచవలసినదిగా భారత యూనియన్ కెబినెట్ ఆమోదించింది.
* కర్ణాటక, మహారాష్ట్రలలో అధ్యయనం చేసిన తరువాత ఒడిశా రాష్ట్ర శాసన మండలిని ఏర్పాటు చేయనుంది.<ref>{{cite news|url=http://www.business-standard.com/article/pti-stories/odisha-names-members-of-committee-on-vidhan-parishad-study-115010701150_1.html|title=Odisha names members of committee on Vidhan Parishad study|accessdate=11 July 2015|agency=Business Standard}}</ref>
* మహారాష్ట్ర విధానసభ వివరాలు: ఎన్నికలు 31, స్థానిక సంస్థలు 21, ఉపాధ్యాయులు 7, గ్రాడ్యుయేట్లు 7, నామినేటెడ్ 12.
 
== రద్దు మరియు పునరుజ్జీవనం ==
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2341365" నుండి వెలికితీశారు