చర్చ:మణిశంకర్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
కొన్ని విభాగాల్లో (జీవిత విశేషాలు, ఆర్గ్యుమెంట్ రియాలిటీ) వ్యాకరణం, భాష కాస్త సవరించాల్సివున్నాయి. (భారీ సమస్యలు కాకున్నా నాణ్యతను తగ్గించేలా ఉన్నాయి) దయచేసి భాషను సరళీకరించగలరు. అలానే ఒక కాపీ ఎడిట్ అవసరం. ఉదాహరణకు choosing to die a patriot అన్న వాక్యభాగానికి "దేశభక్తిని చంపడానికి ఎంచుకుంటాడు" అన్న అనువాదం సరికాదు. దాని సరైన అనువాదం "దేశభక్తునిగా మరణించడానికి నిర్ణయించుకున్నాడు" అనొచ్చు. ఇటువంటివి దిద్దాలన్నమాట. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 15:06, 24 ఏప్రిల్ 2018 (UTC)
:::[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] గారూ, మరలా చేర్చాను పరిశీలించండి.<span style="white-space:nowrap;text-shadow:#00BFFF 0em 0em 0.8em,#EE82EE -0.8em -0.8em 0.9em,#1D6B00 0.7em 0.7em 0.8em;color:#FF0000">'''--[[వాడుకరి:K.Venkataramana|కె.వెంకటరమణ]]⇒[[వాడుకరి చర్చ:K.Venkataramana|చర్చ]]'''</span> 13:28, 30 ఏప్రిల్ 2018 (UTC)
::::[[వాడుకరి:K.Venkataramana|మాస్టారూ]] పోటీకి స్వీకరించానండీ. అత్యావశ్యకమైన వ్యాసాల నాణ్యత పెంచుతున్న అభ్యర్థుల్లో మీరు ఒకరు. అభినందనలండీ. మరిన్ని వ్యాసాలు రాస్తారని ఆశిస్తున్నాను. ఏప్రిల్ నెలకు గాను ఇప్పటివరకూ పరిశీలిస్తే (ఇంకా 5 గంటలు మిగిలివుంది) 8 వ్యాసాలతో మీరు మొదటి స్థానంలో ఉన్నారు. తెలుగు వికీపీడియా ఈ పోటీలో ఇంకా వంద వ్యాసాల మార్కును అందుకోలేదు, దానికి కారణం మనం నాణ్యత విషయంలో చాలా గట్టిగా ఉండడం వల్లనే అయినా, మరిన్నిమనం రాశినీ వాసినీ కూడా పెంచితే బావుంటుందని వ్యక్తిగతంగా భావిస్తున్నాను. ఇందుకు నావంతుగా స్థానికంగా మనవారు కోరుకున్న 500 వ్యాసాల జాబితాను సహ జ్యూరీ సభ్యుడు చదువరి సహకారంతో ప్రయాసకోర్చి రూపొందిస్తున్నాను. మీవంటివారి సహకారం ఈ విషయంలో నాకు ఉంటుందని నమ్ముతున్నాను. ధన్యవాదాలతో --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 13:42, 30 ఏప్రిల్ 2018 (UTC)
"https://te.wikipedia.org/wiki/చర్చ:మణిశంకర్" నుండి వెలికితీశారు
Return to "మణిశంకర్" page.