భాషా భాగాలు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
 
== ప్రస్తుత భాషాభాగాలు ==
[[తెలుగు]]లో భాషా భాగములు ఐదుఆరు.
 
* '''[[నామవాచకం (తెలుగు వ్యాకరణం)|నామవాచకము]]లు''' - మనుష్యుల పేర్లు, జంతువుల పేర్లు, ప్రదేశముల పేర్లు, వస్తువుల పేర్లు తెలియజేయు పదములు నామ వాచకములు. కృష్ణ, సీత, పాఠశాల.
 
* '''[[సర్వనామము]]లు''' - నామ వాచకములకు బదులుగా వాడబడునది - నువ్వు, మీరు, నేను.
 
* '''[[విశేషణము]]లు''' - నామవాచకం యొక్క గుణములను తెలియజేయు పదములు విశేషణములు - నీలము, ఎరుపు, చేదు, పొడుగు.
 
* '''అవ్యయములు''' - లింగ, వచన, విభక్తులు లేని పదములు అవ్యయములు - భలే, అక్కడ.
 
* '''[[క్రియ]]లు''' - పనులన్నియు క్రియలు - చదువుట, తినుట, నడచుట.
ఈ క్రిందివి కూడా అప్పుడప్పుడూ ప్రస్తావన కొస్తాయి.
 
* '''[[క్రియా విశేషణంక్రియావిశేషణము]]లు''' - క్రియ యొక్క గుణములను తెలియజేయు పదములు - వేగంగా, నిశితంగా, సరళంగా.
 
* '''[[అవ్యయములు]]''' - లింగ, వచన, విభక్తులు లేని పదములు అవ్యయములు - భలే, అక్కడ.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/భాషా_భాగాలు" నుండి వెలికితీశారు