నటరాజ రామకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

చి replacing dead dlilinks to archive.org links
పంక్తి 45:
 
1. నటరాజ : తన 18 వ ఏట, ''రాజా గణపతి రావు పాండ్య'' చే ప్రదానం చేయబడింది.
 
2. భారత కళాప్రపూర్ణ : 1968 లో ''ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ'' వారిచే.
 
3. భారతకళా సవ్యసాచి : 1979 లో ''పశ్చిమ గోదావరి జిల్లా కళాకారుల సంఘం'' చే.
 
4. [[కళాప్రపూర్ణ]] : 1981 లో ''[[ఆంధ్ర విశ్వవిద్యాలయం]]'' నుండి.
 
5. కళాసరస్వతి : 1982 లో హైదరాబాదు లోని ''కళావేదిక'' ద్వారా.
 
6. దక్షిణ భారతపు ఉత్తమ నాట్యాచార్యుడు : 1984 లో ''కేంద్ర సంగీత నాటక అకాడమీ'' ద్వారా.
7. ఉత్తమ పరిశోధకుడు : 1986 లో ఎల్.వి.ఆర్. ట్రస్ట్, మద్రాసు నుండి - పేరిణీ శివతాండవంపై పరిశోధనకు.
 
8. ఆస్థాన నాట్యాచార్యుడు : 1980 శ్రీశైలం దేవస్థానం, ఆంధ్రప్రదేశ్.
 
9. ఆస్థాన నాట్యాచార్యుడు : 1980 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.
 
10. అరుదైన పురస్కారం : 1985 లో ''ఆంధ్రప్రదేశ్ కళాప్రేమికులు'' ఆయనకు స్వర్ణకిరీటాన్ని బహూకరించారు.
 
11. [[శ్రీ రాజా లక్ష్మీ పురస్కారం]] : 1991 లో.
 
12. రాజీవ్‌గాంధీ ఫౌండేషన్ అవార్డ్ : 1995 లో 13. [[పద్మశ్రీ]] : భారత ప్రభుత్వం చే.
13. 1998లో [[తెలుగు విశ్వవిద్యాలయం]] నుండి సాహిత్యలో [[విశిష్ట పురస్కారాలు - తెలుగు విశ్వవిద్యాలయము|విశిష్ట పురస్కారం]]
 
14. కళాసాగర్ అవార్డ్ : 1999 లో.
 
15. విశిష్ట పురస్కారం : [[పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం]], ఆంధ్రప్రదేశ్ 2000
 
==విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/నటరాజ_రామకృష్ణ" నుండి వెలికితీశారు