అనేకల్ రైలు ప్రమాదం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 28:
 
==ప్రమాదం==
[[భారతీయ రైల్వేలు]] ఆధ్వర్యంలో నడుపుతున్న బెంగుళూరు సిటీ - ఎర్నాకుళం ఇంటర్‌సిటీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (రైలు నెం. 12677) యొక్క తొమ్మిది బోగీలు, గం.7:35 ని.ల స్థానిక సమయంలో, మూలగొండపల్లి మరియు చంద్రాపురం సమీపంలోని బిదారేగేర్ ప్రాంతంలో అనేకల్ సమీపంలో పట్టాలు తప్పాయి. <ref>[https://www.google.co.in/maps/place/Bidaragere,+Karnataka+562106/@12.71089,77.72249,15z/data=!3m1!4b1!4m2!3m1!1s0x3bae6ff2d507498f:0xc2b4dc8dcc72b3cb Google map]</ref> ఈ ప్రమాదం ఒక ఇరుకైన రైలుమార్గంలో జరిగింది. ప్రయాణీకులు 3 నుండి 5 సెకన్లలో ఈ ప్రమాదం విషయం తెలుసుకున్నారు మరియు వారు ప్రయాణిస్తున్న రైలు పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నదని భావించారు. ఆ తరువాత రైలు ఒక పెద్ద క్రాష్‌తో ఒక్కసారిగా పెద్ద కుదుపుతో ఆగిపోవడం గమనించారు. <ref>{{cite news|title=2 Killed, Several Injured as Train Derails Near Tamil Nadu's Hosur|url=http://www.ndtv.com/india-news/several-injured-as-bangalore-ernakulam-express-derails-near-karnataka-border-739217|accessdate=13 February 2015|work=NDTV Convergence Limited|agency=Press Trust of India|issue=13 February 2015|publisher=NDTV Convergence Limited|date=13 February 2015}}</ref> రైలు డి9 భోగీ (కంపార్ట్మెంట్) డి8 లోకి చొచ్చుకు పోయింది మరియు దాని బోగీ డి8 (కంపార్ట్‌మెంట్) భోగీ యొక్క మొదటి 4 వరుస సీట్లను తుత్తినియలు (ధ్వసం) చేసింది. చాలామంది ప్రయాణికులు డి8 భోగీలో చిక్కుకుపోయారు మరియు కొందరు మరణించారు. <ref>{{cite news|title=5 feared dead as Bengaluru-Ernakulam train derails|url=http://www.thehindu.com/news/cities/bangalore/100-injured-as-bangaloreernakulam-train-derails-near-hosur/article6889984.ece|accessdate=13 February 2015|work=The Hindu|issue=13 February 2015|publisher=The Hindu|date=13 February 2015}}</ref>
 
 
== ఇన్వెస్టిగేషన్ ==