అనేకల్ రైలు ప్రమాదం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 33:
 
అదేవిధముగా, భోగీలు అడుగుభాగం తుప్పుపట్టి మరియు బలహీనపడే అవకాశం ఉండే విధంగా మారడానికి కారణమని, ఇది ప్రమాద తీవ్రతకు దోహదపడింది కాబట్టి, కోచ్లు తయారు చేసిన '''కోచ్ ఫ్యాక్టరీ '' మీద కూడా తప్పిదములో భాగం ఉందని ఆరోపించబడింది. అలాగే సంఘటన జరిగినందుకు వేగంగా తదుపరి ప్రతిచర్యలు సరయిన సమయంలో ఉండకపోవడం వలన లోకో-పైలట్ మీద కూడా ఆరోపించారు.<ref name="TNIE20160114" /> ఈ ప్రమాదానికి నిందితుడిగా బాధ్యుడిని చేయడం మీద, లోకో-పైలట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న కార్మిక సంఘం అయినటువంటి '''ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ ''', తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రమాద సమయంలో, రైలును గంటకు 63 కి.మీ. వేగంతో మరియు పరిమితి కంటే తక్కువ వేగంతో ప్రయాణిస్తున్నదని పరిగణిస్తున్నందున, డ్రైవర్ సంఘటనకు ఎలాంటి బాధ్యత వహించనవసరం లేదని అసోసియేషన్ వారు తెలియజేసారు. అలాగే
రైలుమార్గములోని ట్రాక్ పైన కంకర వలన ప్రమాదం జరగలేదని కూడా వారు తెలిపారు. <ref name="DH20160114">{{cite web | url=http://www.deccanherald.com/content/523328/loco-pilots-reject-rly-report.html | title=Loco pilots reject rly report on Anekal train accident | publisher=The Printers (Mysore) Private Ltd. | work=Deccan Herald | date=14 January 2016 | accessdate=14 June 2016 | archive-date=14 June 2016 | archive-url=https://web.archive.org/web/20160614103509/http://www.deccanherald.com/content/523328/loco-pilots-reject-rly-report.html | dead-url=no}}</ref>
 
== ఇన్వెస్టిగేషన్ ==