అనేకల్ రైలు ప్రమాదం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 30:
[[భారతీయ రైల్వేలు]] ఆధ్వర్యంలో నడుపుతున్న బెంగుళూరు సిటీ - ఎర్నాకుళం ఇంటర్‌సిటీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (రైలు నెం. 12677) యొక్క తొమ్మిది బోగీలు, గం.7:35 ని.ల స్థానిక సమయంలో, మూలగొండపల్లి మరియు చంద్రాపురం సమీపంలోని బిదారేగేర్ ప్రాంతంలో అనేకల్ సమీపంలో పట్టాలు తప్పాయి. <ref>[https://www.google.co.in/maps/place/Bidaragere,+Karnataka+562106/@12.71089,77.72249,15z/data=!3m1!4b1!4m2!3m1!1s0x3bae6ff2d507498f:0xc2b4dc8dcc72b3cb Google map]</ref> ఈ ప్రమాదం ఒక ఇరుకైన రైలుమార్గంలో జరిగింది. ప్రయాణీకులు 3 నుండి 5 సెకన్లలో ఈ ప్రమాదం విషయం తెలుసుకున్నారు మరియు వారు ప్రయాణిస్తున్న రైలు పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నదని భావించారు. ఆ తరువాత రైలు ఒక పెద్ద క్రాష్‌తో ఒక్కసారిగా పెద్ద కుదుపుతో ఆగిపోవడం గమనించారు. <ref>{{cite news|title=2 Killed, Several Injured as Train Derails Near Tamil Nadu's Hosur|url=http://www.ndtv.com/india-news/several-injured-as-bangalore-ernakulam-express-derails-near-karnataka-border-739217|accessdate=13 February 2015|work=NDTV Convergence Limited|agency=Press Trust of India|issue=13 February 2015|publisher=NDTV Convergence Limited|date=13 February 2015}}</ref> రైలు డి9 భోగీ (కంపార్ట్మెంట్) డి8 లోకి చొచ్చుకు పోయింది మరియు దాని బోగీ డి8 (కంపార్ట్‌మెంట్) భోగీ యొక్క మొదటి 4 వరుస సీట్లను తుత్తినియలు (ధ్వసం) చేసింది. చాలామంది ప్రయాణికులు డి8 భోగీలో చిక్కుకుపోయారు మరియు కొందరు మరణించారు. <ref>{{cite news|title=5 feared dead as Bengaluru-Ernakulam train derails|url=http://www.thehindu.com/news/cities/bangalore/100-injured-as-bangaloreernakulam-train-derails-near-hosur/article6889984.ece|accessdate=13 February 2015|work=The Hindu|issue=13 February 2015|publisher=The Hindu|date=13 February 2015}}</ref>
 
ఈ రైలు ప్రమాదం జరగడానికి ముఖ్యంగా సెక్షన్ ఇంజినీర్ యొక్క దోషం అదికమని అభియోగం మోపబడింది, ఎందుకంటే ఈ రైలు ప్రమాదం జరిగిన చోటు నుండి కొన్ని అడుగులు దూరంలోనే మరొక రైలు పగుళ్లను మరమ్మతు చేశారు మరియు అతను ట్రాక్ యొక్క విభాగంలో పూర్తి వేగంతో రైలు వేగవంతంగా నడిచేందుకు అనుమతి ఇచ్చాడు. మొదటి పగులు మరియు మరమ్మత్తు ప్రమాదం ముందు రోజు పూర్తి చేయడం జరిగింది. సెక్షన్ ఇంజనీర్ రైలుపట్టా మరమ్మత్తు తర్వాత 24 గంటల సమయం లోపలనే ట్రాక్ విభాగంలో అతను పూర్తిస్థాయి వేగంతో రైలు ప్రయాణించేందుకు అనుమతినిచ్చాడు. అందువలన సెక్షన్ ఇంజినీర్ యొక్క తప్పిదము అధికమని భావించారు. <ref name="TNIE20160114" />
 
అదేవిధముగా, భోగీలు అడుగుభాగం తుప్పుపట్టి మరియు బలహీనపడే అవకాశం ఉండే విధంగా మారడానికి కారణమని, ఇది ప్రమాద తీవ్రతకు దోహదపడింది కాబట్టి, కోచ్లు తయారు చేసిన '''కోచ్ ఫ్యాక్టరీ '' మీద కూడా తప్పిదములో భాగం ఉందని ఆరోపించబడింది. అలాగే సంఘటన జరిగినందుకు వేగంగా తదుపరి ప్రతిచర్యలు సరయిన సమయంలో ఉండకపోవడం వలన లోకో-పైలట్ మీద కూడా ఆరోపించారు.<ref name="TNIE20160114" /> ఈ ప్రమాదానికి నిందితుడిగా బాధ్యుడిని చేయడం మీద, లోకో-పైలట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న కార్మిక సంఘం అయినటువంటి '''ఆల్ ఇండియా లోకో రన్నింగ్ స్టాఫ్ అసోసియేషన్ ''', తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రమాద సమయంలో, రైలును గంటకు 63 కి.మీ. వేగంతో మరియు పరిమితి కంటే తక్కువ వేగంతో ప్రయాణిస్తున్నదని పరిగణిస్తున్నందున, డ్రైవర్ సంఘటనకు ఎలాంటి బాధ్యత వహించనవసరం లేదని అసోసియేషన్ వారు తెలియజేసారు. అలాగే
రైలుమార్గములోని ట్రాక్ పైన కంకర వలన ప్రమాదం జరగలేదని కూడా వారు తెలిపారు. <ref name="DH20160114">{{cite web | url=http://www.deccanherald.com/content/523328/loco-pilots-reject-rly-report.html | title=Loco pilots reject rly report on Anekal train accident | publisher=The Printers (Mysore) Private Ltd. | work=Deccan Herald | date=14 January 2016 | accessdate=14 June 2016 | archive-date=14 June 2016 | archive-url=https://web.archive.org/web/20160614103509/http://www.deccanherald.com/content/523328/loco-pilots-reject-rly-report.html | dead-url=no}}</ref>
 
== ఇన్వెస్టిగేషన్ ==
Line 42 ⟶ 38:
 
జనవరి 2016 సం.లో ఒక వార్తా నివేదిక ప్రకారం, నవంబర్ 2015 నాటికి రైలు భద్రతా కమిషనర్ (సిఆర్ఎస్) సతీష్ కుమార్ మిట్టల్ రైల్వే బోర్డుకు తుది నివేదిక పంపారని రైల్వేలకు చెందిన ఒక అధికారి పేర్కొన్నారు. ఆ నివేదిక ఇంకా ఆ సమయంలో బహిరంగంగా లేదు కాబట్టి, లోకో-పైలట్ (రైలు డ్రైవర్) మరియు ప్రయాణీకుల కోచ్లను నిర్వహిస్తున్న కోచ్ ఫ్యాక్టరీ మీద మరియు అపరాధభావంతో సీనియర్ విభాగం ఇంజనీరు పైన ప్రధానంగా నింద ఉంచడం జరిగింది. <ref name="TNIE20160114">{{cite web | url=http://www.newindianexpress.com/states/karnataka/Engineer-Coach-Factory-Driver-Chargesheeted-for-Anekal-Train-Mishap/2016/01/14/article3227127.ece | title=Engineer, Coach Factory, Driver Chargesheeted for Anekal Train Mishap | publisher=Express Network Private Limited | work=The New Indian Express | date=14 January 2016 | accessdate=14 June 2016 | author=Lalitha, S | archive-url=https://web.archive.org/web/20160614101420/http://www.newindianexpress.com/states/karnataka/Engineer-Coach-Factory-Driver-Chargesheeted-for-Anekal-Train-Mishap/2016/01/14/article3227127.ece | archive-date=14 June 2016 | dead-url=no}}</ref>
 
తుది నివేదిక ప్రకారం ప్రమాద సమయంలో ఈ రైలు గంటకు కనీసం 80 కిలోమీటర్ల (50 మైళ్ళు) వేగంతోను మరియు గంటకు 100 కిలోమీటర్ల (62 మైళ్ళు) స్పీడ్ పరిమితి కంటే తక్కువగా, ప్రయాణం చేస్తోందని పేర్కొంది. ఈ నివేదికలో కేవలం 42 మందికి గాయాలయినట్లు మరియు 9 మంది మరణించినట్లు పేర్కొన బడింది.<ref name="TNIE20160114" />
 
==మూలాలు==