అంతస్తులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
రాజా జగన్నాథరావు (గుమ్మడి) ఒక ధనిక జమీందారు, క్రమశిక్షణతో నిమగ్నమయ్యాడు. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ అతనిని వ్యతిరేకిస్తారు. అతని నియమాలు మరియు క్రమశిక్షణకు సంబంధించి కుటుంబ సభ్యులు లేదా కార్మికులు అనే తేడా చూపించడు. ఎవరైనా ఇతని నియమాలు ధైర్యం చేసి ఉల్లంఘిస్తే వాళ్ళని కొట్టడానికి కూడా వెనాకాడడు.
జగన్నాథరావు భార్య రూప దేవి (జి. వరలక్ష్మి), పెద్ద కుమారుడు రఘు (అక్కినేని నగేశ్వరరావు) భక్తిపరంగా అతని మాటలు వింటారు. కాని, చిన్న కుమారుడు చిన్నాబాబు (నాగరాజు) ఈ నియమాలకు చాలా చికాకు తెచ్చుకుంటాడు. అతను చిన్న కోరికలను నెరవేర్చలేని ఇంటి కంటే ఒక జైలు కూడా మంచిదని అతను భావిస్తాడు.
జగన్నాథరావు చిన్న కుమారుడు ఆలోచనలు గురించి తెలుసుకుంటాడు, మళ్ళీ మళ్ళీ ఇటువంటి ఆలోచనలు చేయకుండా అతనిని రెండుసార్లు హెచ్చరిస్తాడు కానీ చిన్నాబాబు నియమాలను విచ్ఛిన్నం చేస్తాడు.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/అంతస్తులు" నుండి వెలికితీశారు