ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
పంక్తి 27:
నేను చేసిన సవరణలను నిజం మరియు నేను రచనలను తనిఖీ చేయడాన్ని నిరోధించే ముందుగానే తప్పు సమాచారాన్ని నేను ఎక్కడ వివరిస్తాను
::Luckyulinga గారూ మీకు తెలుగు రాదని పైన గల వాక్యాన్ని బట్టి తెలుస్తుంది. మీరు గూగుల్ అనువాద పరికరంతో "I will explain the edits I made and where I write the wrong information before I stop checking the works" అనే వాక్యాన్ని తెలుగులోనికి తర్జుమా చేసి ఇక్కడ చేర్చారు. మీకు తెలుగులో చెబితే అర్థం అవుతుందో లేదో కూడా నాకు తెలియదు. మీరు చేసిన దిద్దుబాట్లలో [[విక్రమ్]] వ్యాసంలో ఒక చిత్రంఇదివరకు ఉన్నది. దానిని మార్చారు. [[షకీలా]] ‎వ్యాసంలో కాపీరైట్ ఉన్న చిత్రాన్ని చేర్చారు. [[మైనంపల్లి హన్మంతరావు]] వ్యాసంలో అతని చిత్రాన్ని మార్చి వేరొకరితో తీసిన చిత్రాన్ని చేర్చారు. మిగిలిన వ్యాసాలలో చిత్రాల పరిమాణాలను చిత్రాల లింకులను మార్చుతున్నారు. కనుక తప్పుడు సమాచారాన్ని జొప్పించినందుకు ఒక రోజు నిరోధం విధించాను.<span style="white-space:nowrap;text-shadow:#00BFFF 0em 0em 0.8em,#EE82EE -0.8em -0.8em 0.9em,#1D6B00 0.7em 0.7em 0.8em;color:#FF0000">'''--[[వాడుకరి:K.Venkataramana|కె.వెంకటరమణ]]⇒[[వాడుకరి చర్చ:K.Venkataramana|చర్చ]]'''</span> 05:32, 14 మే 2018 (UTC)
 
క్షమించండి [[వాడుకరి:Luckyulinga|Luckyulinga]] ([[వాడుకరి చర్చ:Luckyulinga|చర్చ]]) 07:15, 14 మే 2018 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Luckyulinga" నుండి వెలికితీశారు