Luckyulinga గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!! Wikipedia-logo.png

Luckyulinga గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై (Button sig.png లేక Insert-signature.png ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. Smile icon.png   Bhaskaranaidu (చర్చ) 18:00, 13 మే 2018 (UTC)


ఈ నాటి చిట్కా...
Wiki-help.png
వర్గాలు తయారు చెయ్యటం

వ్యాసం దిద్దుబాటు పేజీలో ఆ వ్యాసం తార్కికంగా ఏ వర్గానికి చెందుతుందో ఆ పేరు రాయండి. ఉదాహరణకు: [[వర్గం:వికీపీడీయాలో కోరుతున్న బొమ్మలు]]. తరువాత ఆ పేజీని భద్రపరచండి. అది కొత్త వర్గం కాబట్టి, వ్యాసంలో పేజీ చివరి భాగాన ఇది ఎర్రలింకులా కనిపిస్తుంది. ఆ లింకుకు వెళ్ళి ఆ వర్గానికి సంబంధించిన చిన్న వివరణను రాయండి. ఓ రెండు మూడు వాక్యాలైనా పరవాలేదు. లేదా ఆ పేజీని ఇప్పటికే ఉన్న మరో వర్గంలోకి చేర్చండి. ఉదాహరణకు [[వర్గం:వికీపీడియా నిర్వహణ]] అని రాసి భద్రపరచండి. ఇక వర్గం తయారైనట్టే.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.


కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల Bhaskaranaidu (చర్చ) 18:00, 13 మే 2018 (UTC)

Unblockసవరించు

నేను చేసిన సవరణలను నిజం మరియు నేను రచనలను తనిఖీ చేయడాన్ని నిరోధించే ముందుగానే తప్పు సమాచారాన్ని నేను ఎక్కడ వివరిస్తాను

Luckyulinga గారూ మీకు తెలుగు రాదని పైన గల వాక్యాన్ని బట్టి తెలుస్తుంది. మీరు గూగుల్ అనువాద పరికరంతో "I will explain the edits I made and where I write the wrong information before I stop checking the works" అనే వాక్యాన్ని తెలుగులోనికి తర్జుమా చేసి ఇక్కడ చేర్చారు. మీకు తెలుగులో చెబితే అర్థం అవుతుందో లేదో కూడా నాకు తెలియదు. మీరు చేసిన దిద్దుబాట్లలో విక్రమ్ వ్యాసంలో ఒక చిత్రంఇదివరకు ఉన్నది. దానిని మార్చారు. షకీలా ‎వ్యాసంలో కాపీరైట్ ఉన్న చిత్రాన్ని చేర్చారు. మైనంపల్లి హన్మంతరావు వ్యాసంలో అతని చిత్రాన్ని మార్చి వేరొకరితో తీసిన చిత్రాన్ని చేర్చారు. మిగిలిన వ్యాసాలలో చిత్రాల పరిమాణాలను చిత్రాల లింకులను మార్చుతున్నారు. కనుక తప్పుడు సమాచారాన్ని జొప్పించినందుకు ఒక రోజు నిరోధం విధించాను.--కె.వెంకటరమణచర్చ 05:32, 14 మే 2018 (UTC)

క్షమించండి Luckyulinga (చర్చ) 07:15, 14 మే 2018 (UTC)