గుల్జారీలాల్ నందా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎తొలి జీవితము మరియు స్వాతంత్ర్య పోరాటము: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , జరి using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[బొమ్మ:nanda.jpg|thumb|right|175px|గుర్జారీలాల్ నందా]]
'''గుర్జారీలాల్ నందా''' ([[జూలై 4]], [[1898]] - [[జనవరి 15]], [[1998]]) భారత జాతీయ రాజకీయనాయకుడు. ఈయన రెండు పర్యాయములు భారతదేశ తాత్కాలిక ప్రధానమంత్రిగా వ్యవహరించాడు. తొలి సారి 1964లో [[జవహర్ లాల్ నెహ్రూ]] మరణము తరువాత. రెండవ సారి 1966లో [[లాల్ బహుదూర్ శాస్త్రి]] మరణము తర్వాత. రెండు సందర్భములలో ఈయన నెల రోజుల లోపే, [[భారత జాతీయ కాంగ్రేసు]] కొత్త నేత ఎన్నికయ్యేవరకు పరిపాలన చేశాడు. [[1997]]లో ఈయనకు [[భారత రత్న]] పురస్కారం లభించింది.
"https://te.wikipedia.org/wiki/గుల్జారీలాల్_నందా" నుండి వెలికితీశారు