మొరార్జీ దేశాయి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 53:
 
=== స్వాతంత్ర్య సమరయోధుడు ===
అతను మహాత్మాగాంధీ అధ్వర్యంలో జరిగిన [[భారత స్వాతంత్ర్యోద్యమంలోస్వాతంత్ర్యోద్యమము|భారత స్వాతంత్ర్యోద్యమం]]<nowiki/>లో చేరాడు. భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన [[శాసనోల్లంఘన|శాసనోల్లంఘన ఉద్యమంలోఉద్యమం]]<nowiki/>లో చేరాడు. స్వాతంత్ర్యోద్యమ కాలంలోఅనేక సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించాడు. తన తెలివైన నాయకత్వ నైపుణ్యాలు మరియు కఠినమైన చైతన్యం కారణంగా అతను స్వాతంత్ర్య సమరయోధులందరికీ అభిమాని అయ్యాడు. [[గుజరాత్|గుజరాత్ ప్రాంతంలోప్రాంతం]]<nowiki/>లో భారత జాతీయ [[భారత జాతీయ కాంగ్రెస్|కాంగ్రెస్]] కు ముఖ్యమైన నాయకుడయ్యాడు.1934 మరియు 1937 లలో ప్రాంతీయ ఎన్నికలు జరిగినప్పుడు, అతను బొంబాయి ప్రెసిడెన్సీ లో వరుసగా రెవెన్యూమంత్రి, హోంమంత్రి భాద్యతలను చేపట్టాడు.
 
== ప్రభుత్వంలో ==
 
=== బాంబే ముఖ్యమంత్రి మరియు రెండు రాష్ట్రాల విభజన ===
[[దస్త్రం:Desai1937.jpg|ఎడమ|thumb|199x199px|బొంబాయి ప్రెసెడెన్సీ లో హోం మంత్రిగా ఉన్న మొరార్జీ దేశాయ్ - 1937 ]]
భారత దేశానికి స్వాతంత్ర్యం రాకముందు, అతను బొంబాయి సంస్థానానికి హోం మంత్రి అయ్యాడు. తరువాత 1952లో బొంబాయి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డాడు. బొంబాయి రాష్ట్రం ద్వి భాషా రాష్ట్రంగా ఉండేది. అందులో గుజరాత్ భాష, మరాఠీ భాషలు మాట్లాడే ప్రజలు ఉండేవారు. 1956 నుండి సంయుక్త మహారాష్ట్ర సమితి పేరుతో ఒక క్రియాశీలక సంస్థ ఏర్పడి కేవలం మరాఠీ మాట్లాడే ప్రజల కోసం మహారాష్ట్ర రాష్ట్రంలోసం ఉద్యమాన్ని చేపట్టింది. ఒక ధృడమైన జాతీయవాదిగా అతను అటువంటి ఉద్యమాలను వ్యతిరేకించాడు. వాటిలో ప్రత్యేక గుజరాత్ రాష్ట్ర సాధన కోసం ఇందూలాల్ యాగ్నిక్ అధ్వర్యంలో మహాగుజరాతీ ఉద్యమం కూడా ఉంది. వివిధ భాషా, సాంస్కృతిక, మరియు మతపరమైన నేపథ్యాలలో అనేక తరాలుగా దీర్ఘకాలం స్థిరపడిన పౌరులు ఉన్నందున దేశాయ్ ముంబయి మహానగరాన్ని కేంద్రపాలిత ప్రాంతం లేదా సార్వజనీన స్వభావం గల ప్రత్యేక అభివృద్ధి ప్రాంతంగా మార్చాలని ప్రతిపాదించాడు. గాంధీ భావాలకు వ్యతిరేకంగా ఫ్లోరా ఫౌంటైన్ వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు చేసేందుకు అక్కడకు చేరుకున్న " సమైక్య మహారాష్ట్ర సమితి" ముంబై శాఖకు చెందిన ప్రదర్శనకారులపై కాల్పులు జరిపేందుకు పోలీసులు ఆదేశించారు. నిరసనకారులను "సేనాపతి బాపట్" నేతృత్వం వహించాడు. దేశాయ్ ఆదేశంతో జరిగిన కాల్పుల సంఘటనలో 11 సంవత్సరాల బాలికతో సహా 105 మంది ఆందోళనకారులు మరణించారు. ఈ సంఘటన సమస్య తీవ్రతను మరించ పెంచింది. భాష ఆధారంగా రెండు వేర్వేరు రాష్ట్రాలకు అంగీకరించడానికి ఫెడరల్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచింది. మహారాష్ట్ర రాష్ట్రం ఏర్పడిన తరువాత బొంబాయి (ప్రస్తుతం ముంబై) దాని ముఖ్యపట్టణం అయినది. ఉద్యమం జరిగిన ఫ్లోరా ఫౌంటెన్ ప్రాంతం 105 మంది ఉద్యమకారుల త్యాగాలను గుర్తిస్తూ "హతత్మా చౌక్" (మరాఠీ భాషలో "మేర్థీర్స్ స్క్వేర్") గా పేరు మార్చబడినది. తరువాత దేశాయ్ జవహర్ లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న కేబినెట్ లో హొం మంత్రి భాద్యతలను చేపట్టాడు.
 
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@విస్తరణ జరుగుతున్నది@@@@@@@@@@@@@
Line 71 ⟶ 77:
మొరార్జీజీ దేశాయి - భారతీయ స్వాతంత్ర్య సమర యోధుడు మరియు భారత దేశ తొలి కాంగ్రేసేతర ప్రధాన మంత్రి. భారత్ మరియు పాకిస్తాన్ దేశాల అత్యున్నత పౌర పురస్కారాలైన భారత రత్ననూ, నిషానే పాకిస్తాన్ నూ పొందిన ఏకైక భారతీయుడు. (1988: Morarji Desai was conferred with Nishan-e-Pakistan, the highest civil honour of Pakistan.) నాకన్నా ముందే చనిపోడని చరణ్ సింగ్ కు అంతనమ్మకమేమిటి? ఏడాదిలో ఇద్దరు లోక్ సభ సభ్యులు చనిపోతారు అని చెప్పాడట. మురార్జీ 99 ఏళ్ళు బ్రతికారు. మొరార్జీ దేశాయి బక్క పలచగా ఉంటాడు
 
==రాజకీయ జీవితమముజీవితము : ==
 
కాంగ్రెస్ పార్టీలో జాతీయ నాయకుడైనా ప్రధానమంత్రి జవర్లాల్ నెహౄ తోను అతని సహచరులతోను విభేదాలుండేవి. 1964 లో నెహ్రూ మరణాంతరము తను ప్రధానమంత్రి రేసులో ఉన్నా ... తనను కాదని నెహ్రూ అనుచరుడు లాల్ బహదూర్ శాస్త్రి నే ప్రధానమంత్రిని చేసారు . శాస్త్రి మరణాంతరము 1966 లో ప్రధానమంత్రిగా పోటీలో ఉండి ఇందిరా గాంధీతో నెగ్గలేక 169/351 ఓట్ల తేడాతో వెనుదిరగవల్ససి వచ్చింది .
"https://te.wikipedia.org/wiki/మొరార్జీ_దేశాయి" నుండి వెలికితీశారు