సింగరేణి బొగ్గుగనులు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: 23 డిసెంబర్ 1920 → 1920 డిసెంబర్ 23, డిసెంబర్ → డిసెంబరు, భారత ద using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Underlinked|date=నవంబర్ 2016}}
 
తెలంగాణాలో సిరుల మాగాణి [[సింగరేణి]]. 125 ఏళ్ల క్రితం ఒక చిన్న గ్రామంలో మొదలైన సింగరేణి సంస్థ క్రమక్రమంగా నాలుగు జిల్లాలకు విస్తరించింది. [[1920]] [[డిసెంబరు 23న23]]న పబ్లిక్ సెక్టార్ కంపెనీగా అవతరించింది. వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ... దేశంలో వేలాది పరిశ్రమలకు ఇంధనాన్ని అందిస్తున్న నల్ల బంగారుగని 'సింగరేణి'.తరువాతి కాలంలో నిజాం ప్రభువుల ఆధీనంలోకి కంపెనీ వెళ్లింది. సింగరేణిపై అధికారం తరువాత హైదరాబాద్ రాష్ట్రానికి వెళ్లింది.1920లో ఈ సంస్థ పేరును సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌గా మార్పు చేశారు కాబట్టి ఆ రోజును 93వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకున్నది.
 
==విస్థరణ==