కొమరంభీం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కొమరంభీం జిల్లా''' [[తెలంగాణ]]లోని 31 జిల్లాలలో ఒకటి.

అక్టోబరు 11, 2016న కొత్తగా అవతరించిన ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు (ఆసిఫాబాద్, కాగజ్‌నగర్), 15 మండలాలు, 435 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.<ref>తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Dt: 11-10-2016 </ref> నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజనౌద్యమకారుడు [[కొమురం భీమ్]] పేరు ఈ జిల్లాకు పెట్టబడింది. ఈ జిల్లా పరిపాలన కేంద్రం ఆసిఫాబాద్. ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు [[ఆదిలాబాదు జిల్లా]]కు చెందినవి.
 
కొమరంభీం జిల్లా విస్తీర్ణం: 4,878 చ.కి.మీ. కాగా, జనాభా: 5,92,831, అక్షరాస్యత: 52.62 శాతంగా ఉన్నాయి.
 
==మండలాలు==
సిర్పూర్ (యు),
సిర్పూర్ (యు), లింగాపూర్, జైనూర్, తిర్యాని, ఆసిఫాబాద్, కెరమెరి, వాంకిడి, రెబ్బెన, బెజ్జూర్, పెంచికలపేట్, కాగజ్‌నగర్, కౌటాల, చింతలమనెపల్లి, దహెగాన్, సిర్పూర్ (టి).
 
లింగాపూర్,
{{తెలంగాణ}}
==మూలాలు==
 
జైనూర్,
 
తిర్యాని,
 
ఆసిఫాబాద్,
 
కెరమెరి,
 
వాంకిడి,
 
రెబ్బెన,
 
బెజ్జూర్,
 
పెంచికలపేట్,
 
కాగజ్‌నగర్,
 
కౌటాల,
 
చింతలమనెపల్లి,
 
దహెగాన్,
 
సిర్పూర్ (టి).
 
== మూలాలు ==
{{Reflist}}
 
== వెలుపలి లింకులు ==
{{తెలంగాణ}}
 
[[వర్గం:తెలంగాణ జిల్లాలు]]
"https://te.wikipedia.org/wiki/కొమరంభీం_జిల్లా" నుండి వెలికితీశారు