"న్యూజీలాండ్" కూర్పుల మధ్య తేడాలు

552 bytes added ,  2 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
(name change; criterion 1 (GlobalReplace v0.6.5))
న్యూజీలాండ్ అనే భూభాగాన్ని అన్నింటికన్నా చివరన కనుగొన్నారు. ప్రపంచంలోనే అతి పిన్న దేశంగా పేరు గాంచింది. అంతర్జాతీయ కాలరేఖకు దగ్గరగా ఉండటం చేత ఈ దేశపు వాసులు అందరికన్నా ముందుగా సూర్యోదయాన్ని వీక్షిస్తారు. విద్యా సౌకర్యాల్లో అగ్ర దేశాలతో సమానంగా ఉంది. అవినీతి తక్కువగా ఉన్న దేశాల్లో ఒకటి. మహిళకు ఓటు హక్కు ఇచ్చిన మొట్టమొదటి దేశం.<ref>Page#7, Young World, The Hindu, Tuesday, February 22, 2011</ref>
 
1999 నుంచి 2008 వరకూ సుదీర్ఘకాలం [[హెలెన్ క్లార్క్]] ప్రధాన మంత్రిగా పని చేసింది. న్యూజిలాండ్ కు ప్రధానిగా పనిచేసిన రెండవ మహిళ హెలెన్. ఆమె తరువాత డేవిడ్ షేరర్ ప్రధానిగా చేయగా, ప్రస్తుతం జాన్ కీ బాధ్యతలు చేపట్టాడు.
== భౌగోళికం ==
 
10,679

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2376987" నుండి వెలికితీశారు