ప్రణబ్ ముఖర్జీ: కూర్పుల మధ్య తేడాలు

కొన్ని అనువాద సవరణలు చేసాను. ఇంకా చెయ్యాల్సి ఉంది.
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 162:
2006లో ముఖర్జీ రెండవ సారి ఈ పదవిని చేపట్టాడు. అతను [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా సంయుక్త రాష్ట్రా]]<nowiki/>ల ప్రభుత్వంలో "యు.ఎస్-ఇండియా సివిల్ నూక్లియర్ అక్రిమెంటు" పై సంతకం చేసాడు. 2006 ఆగస్టులో మన్మోహన్‌ సింగ్‌ మాట్లాడుతూ, ఈ ఒప్పందం <nowiki>''</nowiki>పూర్తి స్థాయి పౌర అణు సహకారానికి<nowiki>''</nowiki> అంటే అణు ఇంధనం, అణు రియాక్టర్ల నుంచి ఉపయోగించిన ఇంధన రీప్రాసెస్‌ వరకూ అంటే పూర్తి స్థాయి అణు ఇంధన చక్రంలోని అన్ని అంశాలకు సంబంధించి హామీ కల్పిస్తుందని పార్లమెంటుకు హామీ ఇచ్చాడు. అయితే వాస్తవానికి, అటువంటి పూర్తి స్థాయి అణు సహకారానికి హామీ ఏమీ ఇవ్వలేదని సంతకాలు జరిగిన 123 ఒప్పందం ద్వారా స్పష్టమైంది. దానికి బదులుగా, పూర్తి స్థాయి అంతర్జాతీయ రక్షణలు వున్నప్పటికీ అణు సరఫరాదారుల గ్రూపుతో కలిసి అమెరికా <nowiki>''</nowiki>ఎన్‌రిచ్‌మెంట్‌, రీప్రాసెసింగ్‌ పరిజ్ఞానానికి<nowiki>''</nowiki> సంబంధించిన సాంకేతికతను భారత్‌కు ఎగుమతి చేయడాన్ని నిషేధించింది. సాంకేతిక పరిజ్ఞానం నిరాకరణ ఇలానే కొనసాగుతోంది. రక్షణ సహకార ఒప్పందం కింద కూడా సున్నితమైన అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంపై ఆంక్షలు తొలగింపచేయడంలో భారత్‌ విఫలమైంది.<ref>{{Cite web|url=http://www.navatelangana.com/article/net-vyaasam/72645|title=అణు ఒప్పందం ఓ ధృతరాష్ట్రుడి కౌగిలి|website=www.navatelangana.com|www.NavaTelangana.com|access-date=2018-05-15}}</ref>
 
[[26/11 ముంబై పై దాడి|2008 ముంబయి దాడుల]] తరువాత [[పాకిస్తాన్]] పై ప్రపంచ అభిప్రాయాన్ని సమీకరించడంలో కీలక పాత్ర పోషించాడు. <ref name="IE22IE2" />
 
=== వాణిజ్య మంత్రి ===
ముఖర్జీ మూడుసార్లు భారత వాణిజ్య మంత్రిగా ఉన్నాడు. మొదటి సారి ఇందిరాగాంధీ ప్రభుత్వంలో 1980-82 మధ్య కాలంలో, 1984లో రెండవసారి ఈ బాధ్యతలను చేపట్టాడు.<ref name="GOVT3" /> 1990లోమూడవసారి ఈ పదవిని చేపట్టాడు. ప్రపంచ వాణిజ్య సంస్థ స్థాపనకు దారితీసిన చర్చలకు ఆయన గణనీయంగా దోహదపడ్డాడు. <ref name="IE22IE2" />
 
=== ఆర్థిక మంత్రి ===
పంక్తి 287:
* ''ఆఫ్ ద ట్రాక్ - 1987''
* ''సగా ఆఫ్ స్ట్రగుల్ అండ్ సాక్రిఫైస్ - 1992''
* ''ఛాలెంజెస్ బిఫోర్ ద నేషన్ - 1992'' <ref name="IE22IE2" />
* "ఎ సెంటనరీ హిస్టరీ ఆఫ్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ - వాల్యూం V: 1964-1984" - 2011
* "కాంగ్రెస్ అండ్ ద మేకింగ్ ఆఫ్ ద ఇండియన్ నేషన్ " - 2011
"https://te.wikipedia.org/wiki/ప్రణబ్_ముఖర్జీ" నుండి వెలికితీశారు