తెలంగాణ అధికారిక చిహ్నం: కూర్పుల మధ్య తేడాలు

కాకతీయ కళా తోరణం లింకు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
[[దస్త్రం:Telangana logo (New).jpg|300px|right|thumb|తెలంగాణ రాజముద్ర]]
'''తెలంగాణ అధికారిక చిహ్నం''' వృత్తాకారంలో ఉంటుంది, ఈ చిహ్నం బయటి వృత్తం గోధుమ, అంతరవృత్తం చిలకపచ్చ రంగులో ఉంటాయి. వాటి మధ్యలో పైభాగంలో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అని ఆంగ్లంలో, దాని కింద తెలంగాణ ప్రభుత్వం అని తెలుగు, ఉర్దూ భాషల్లో ఉంటుంది. మధ్య వృత్తంలో [[కాకతీయ కళా తోరణం]], దాని మధ్యలో చార్మినార్ గుర్తు, దానిపై మూడు సింహాల చిహ్నం ఉంటాయి. బాహ్య వలయం దిగువన "సత్యమేవ జయతే" అని ఉంటుంది. నాలుగున్నరకోట్ల ప్రజలు కలలుగన్న బంగారు తెలంగాణ, పచ్చని తెలంగాణ నూటికినూరుపాళ్లు ప్రతిబింబించేలా ఈ లోగోను ప్రముఖ చిత్రకారుడు [[లక్ష్మణ్ ఏలె|ఏలె లక్ష్మణ్]] రూపొందించారు.
==రాజముద్రలో భావం==