కన్యాశుల్కం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 20:
కన్యాశుల్కములోని మధురవాణి గురజాడ అపూర్వ సృష్టి. మధురవాణి వేశ్య. ఈ నాటకానికి నాయిక. నాటకకథను నడిపించింది మధురవాణియే. వేశ్య అయినా నీతి నిజాయితీలు మధురవాణి సొత్తు. మృచ్చకటికం నాటకంలోని [[వసంతసేన]] మధురవాణి సృష్టికి ప్రేరణ. గురజాడపై [[శూద్రకుడు]] ప్రభావం ఉంది.
 
గిరీశం జిత్తులమారి నక్క. కుహనా సంస్కర్త. తన కాలమ్నాటికాలం నాటి సమాజంలోని దొంగ సంస్కర్తలకు ప్రతినిధిగా గిరీశాన్ని గురజాడ సృష్టించాడు. బుచ్చెమ్మ అనే యంగ్ విడోను వలలో వేసుకోవడానికి గిరీశం అనేక యెత్తులు వేస్తాడు. చివరికి పప్పులు ఉడక్క డామిట్ కథ అడ్డం తిరిగింది అని నిష్క్రమిస్తాడు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కన్యాశుల్కం" నుండి వెలికితీశారు