తెలంగాణా సాయుధ పోరాటం: కూర్పుల మధ్య తేడాలు

చి 157.48.50.90 (చర్చ) చేసిన మార్పులను Pranayraj1985 యొక్క చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
1921 నవంబరు 12న హైదరాబాద్‌లోని టేక్‌మాల్ రంగారావు ఇంట్లో తెలుగు భాషా, సంస్కృతులను పరిరక్షించుకునే లక్ష్యంతో [[ఆంధ్ర జనసంఘం]] ఏర్పాటుచేశారు. [[మాడపాటి హనుమంతరావు]], [[బూర్గుల రామకృష్ణారావు]], [[ముందుముల నరసింగరావు]], [[ఆదిరాజు వీరభద్రరావు]], [[రామస్వామి నాయుడు]], [[టేక్‌మాల్ రంగారావు]] తదితర 11మంది యువకులతో ఆ సంఘం ఏర్పాటైంది. తెలుగు భాష వ్యాప్తికి ప్రచారం చేస్తూ క్రమక్రమంగా నిజాం పాలనలో ప్రజలపై అమలవుతున్న ఆంక్షలను వ్యతిరేకించడం ప్రారంభించింది. వెట్టిచాకిరీ నిర్మూలన వంటి సామాజిక సమస్యలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచడం వంటివి ప్రారంభించింది. ఆ సంస్థ 1930కల్లా [[ఆంధ్రమహాసభ|ఆంధ్రమహాసభగా]] రూపుదిద్దుకుంది.<ref>బండెనక బండికట్టి:వాసిరెడ్డి నవీన్:తెలుగు వెలుగు పత్రిక:సెప్టెంబర్ 2012</ref>
 
=== ఆంధ్రమహాసభరెండవ దశ ===
 
=== ఆర్య సమాజ్ ===
 
== రెండవ దశ ==
 
=== దొడ్డి కొమరయ్య మరణం ===
Line 53 ⟶ 49:
కమ్యూనిస్టులు హైదరాబాదుని ఆక్రమించే చివరి దశలో ప్రాణాలపై ఆశ వదులుకున్న నిజాం నవాబు భారత ప్రభుత్వానికి లొంగి పోతున్నట్టుగా ప్రకటించాడు. తద్వారా 1949 లో హైదరాబాదు రాష్ట్రం భారతదేశంలో కలవడం, తెలంగాణా సాయుధ పోరాటానికి ముగింపు జరిగాయి.1952 మార్చి 6 న హైదరాబాద్‌ రాజ్యంలో [[బూర్గుల రామకృష్ణారావు]] నేతృత్వంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది.
 
== ఇవి కూడా చూడండి ==
== పోరాట సాహిత్యం ==
=== కవిత్వం ===
 
=== నవలలు ===
 
=== కథలు ===
== పత్రికల పాత్ర ==
 
==ఇవి కూడా చూడండి==
* [[హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు]]
* [[తెలంగాణ విమోచనోద్యమం]]
* [[కొలనుపాక జాగీరు రైతాంగ పోరాటం]]
 
==మూలాలు==