అన్నపూర్ణ (నటి): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు రంగస్థల కళాకారులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''అన్నపూర్ణ''' ఏడువందల సినిమాల్లో నటించిన తెలుగు సినిమా నటి. ఈమె అసలు పేరు ఉమామహేశ్వరి.<ref name="కోరుకున్న పాత్రలే చేశాను">{{cite news|last1=నవతెలంగాణ|first1=సోపతి, స్టోరి|title=కోరుకున్న పాత్రలే చేశాను|url=http://www.navatelangana.com/article/sopathi/75683|accessdate=22 June 2018|publisher=బి.మల్లేశ్వరి|date=09 August 2015|archiveurl=https://web.archive.org/web/20180622062918/http://www.navatelangana.com/article/sopathi/75683|archivedate=22 June 2018}}</ref>
 
==నాటకరంగం==
చిన్నతనంలోనే రంగస్థల ప్రవేశం చేసిన ఈమె [[తెనాలి]] నాటక సమాజాలలో అనేక పాత్రలు పోషించారు.<ref>శ్రీమతి అన్నపూర్ణ, నూరేళ్ళ తెనాలి రంగస్థలి, నేతి పరమేశ్వర శర్మ, సప్తసింధు ప్రచురణలు, తెనాలి, 2006, పేజీలు: 310.</ref> వీనిలో భయం, ఉలిపికట్టె, పల్లెపడుచు, పేదరైతు, కన్నబిడ్డ, కాంతా-కనకం, పూలరంగడు మొదలైనవి.
 
==సినీ జీవితం==
"https://te.wikipedia.org/wiki/అన్నపూర్ణ_(నటి)" నుండి వెలికితీశారు