స్వాగతం (2008 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
'''స్వాగతం''' 2008, జనవరి 25న విడుదలైన [[తెలుగు]] [[చలన చిత్రం]]. [[దశరథ్]] దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో [[జగపతి బాబు]], [[భూమిక చావ్లా]], [[అనుష్క శెట్టి]], [[అర్జున్ సర్జా]] ముఖ్యపాత్రలలో నటించగా, [[ఆర్.పి. పట్నాయక్]] సంగీతం అందించారు.<ref name="స్వాగతం">{{cite web|last1=తెలుగు ఫిల్మీబీట్|title=స్వాగతం|url=https://telugu.filmibeat.com/movies/swagatham.html|website=telugu.filmibeat.com|accessdate=26 June 2018}}</ref><ref name="Telugu Movie review - Swagatam">{{cite web|last1=ఐడెల్ బ్రెయిన్|first1=Movie review|title=Telugu Movie review - Swagatam|url=http://www.idlebrain.com/movie/archive/mr-swagatam.html|website=www.idlebrain.com|accessdate=26 June 2018}}</ref>
 
== సాంకేతిక వర్గం ==
* కథ, మాటలు, దర్శకత్వం: దశరథ్
* నిర్మాత: ఆదిత్యారాం
* స్క్రీన్ ప్లే: గోపి మోహన్
* సంగీతం: [[ఆర్.పి. పట్నాయక్]]
* ఛాయాగ్రహణం: రమేష్
* కూర్పు: ఎం.ఆర్. వర్మ
* నిర్మాణ సంస్థ: ఆదిత్యారాం మూవీస్
*
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/స్వాగతం_(2008_సినిమా)" నుండి వెలికితీశారు