"కాళ్ళకూరి నారాయణరావు" కూర్పుల మధ్య తేడాలు

 
===ఇతర రచనలు===
పద్మవ్యూహం (1919)<ref name="పద్మవ్యూహము (నాటకం)">{{cite web|last1=వెబ్ ఆర్కైవ్|title=పద్మవ్యూహము (నాటకం)|url=https://archive.org/details/in.ernet.dli.2015.372108|website=www.archive.org|accessdate=29 June 2018}}</ref>, సంసార నటన (1974 కళలో ధారవాహికగా ప్రచురితం) మొదలైన నాటకాలు కారణంలేని కంగారు (1920), దసరా తమాషాలు (1920), లుబ్ధగ్రేసర చక్రవర్తి (1906), రూపాయి గమ్మత్తు (1920), ఘోరకలి (1921), మునిసిపల్ ముచ్చట్లు (1921), విదూషక కపటము (1921) వంటి ప్రహసనాలు రచించాడు.
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2401429" నుండి వెలికితీశారు