గాలివీడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
'''గాలివీడు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[వైఎస్ఆర్ జిల్లా]]కు చెందిన ఒక మండలము. పిన్ కోడ్ నం. 516 267., ఎస్.టి.డి.కోడ్ = 08567.
<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=20 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>
 
#గండిమడుగు పుణ్యక్షేత్రం:- ఈ క్షేత్రం, గాలివీడుకు 3 కి.మీ. దూరంలో, [[వెలిగల్]] జలాశయాన్ని ఆనుకుని ఉంది. ఈ క్షేత్రం, [[రాయచోటి]]కి 30 కి.మీ. దూరంలోనూ, కడపకు 90 కి.మీ. దూరంలోనూ ఉంది. ఇక్కడి ఉమామహేశ్వరస్వామిని అగస్త్య మహాముని ప్రతిష్ఠీంచినాడని ప్రతీతి. ఇక్కడ ఒక ఆంజనేయస్వామి ఆలయం గూడా ఉంది. ఇక్కడకు ప్రతి సంవత్సరం కార్తీక, శ్రావణమాసాలలోనూ, శివరాత్రికీ భక్తులు, పర్యాటకులు ఎక్కువగా వచ్చెదరు. ఈ ఆలయానికి వెళ్ళాలంటే, క్రిందికి దిగాలి. ఈ రహదారి ప్రస్తుతం వాననీటి కోతకు గురై, నడవటానికి వీలు లేకుండా, అధ్వాన్నంగా ఉంది. [2]
#వెలిగల్లు జలాశయo:- ఈ గ్రామము వద్ద గల జలాశయం, స్థానికులనేగాక, [[కడప]], [[చిత్తూరు]], [[అనంతపురం]]ప్రాంతాలనుండి గూడా పర్యాటకుల నాకర్షించుచున్నది. వీరు ఇక్కడి ఉద్యానవనం, చిన్నపిల్లల పార్కు, గండిమడుగు ప్రాంతాలలో సందడిగా గడుపుతారు. రకరకాల ఆటలు ఆడతారు. జలాశయంలో బోటులో విహరిస్తారు. [1]
 
ఇది సమీప పట్టణమైన [[రాయచోటి]] నుండి 28 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 4107 ఇళ్లతో, 16344 జనాభాతో 4369 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 8111, ఆడవారి సంఖ్య 8233. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1220 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 631. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 593490<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 516267.
== విద్యా సౌకర్యాలు ==
Line 53 ⟶ 50:
* వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 311 హెక్టార్లు
==నీటిపారుదల సౌకర్యాలు==
 
గాలివీడులో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.
 
 
* బావులు/బోరు బావులు: 270 హెక్టార్లు
* చెరువులు: 40 హెక్టార్లు
 
 
 
== ఉత్పత్తి==
గాలివీడులో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
===ప్రధాన పంటలు===
[[వేరుశనగ]], [[వరి]], [[పొద్దుతిరుగుడు]]
 
 
==గ్రామాలు==
*[[ఆరవీడు (గాలివీడు)|ఆరవీడు]]
Line 85 ⟶ 74:
*[[వెలిగల్లు]]
*[[గాండ్లపల్లి(గాలివీడు)]]
 
[1] ఈనాడు కడప; 2014, జనవరి-2; 6 వ పేజీ.
[2] ఈనాడు కడప; 2014, ఆగస్టు-8; 9వ పేజీ.
 
{{గాలివీడు మండలంలోని గ్రామాలు}}
{{వైఎస్ఆర్ జిల్లా మండలాలు}}
"https://te.wikipedia.org/wiki/గాలివీడు" నుండి వెలికితీశారు