స్వాగతం

మార్చు
ChillarAnand గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!  

ChillarAnand గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.     Rajasekhar1961 (చర్చ) 14:04, 27 ఫిబ్రవరి 2014 (UTC)Reply


ఈ నాటి చిట్కా...
 
మీరు వికీపీడీయా గణాంకాలను పరిశీలించారా?

తెలుగువికీపీడియా భారతీయభాషలన్నింటిలోకి ఎక్కువ వ్యాసాలను కలిగి ఉంది. ఈ స్థానాన్ని నిలబెట్టుకోవాలంటే ఇంకా చురుగ్గా వ్యాసరచన కొనసాగించాలి. ఇంకో ముఖ్యవిషయం ఏంటంటే కొన్ని ఇతరభాషలతో పోల్చుకుంటే మన తెలుగువికీలో ఉన్న వ్యాసాల లోతు మరియు నాణ్యత చాలా తక్కువగా ఉంది. ఈ నాణ్యతను పెంచాలంటే మీరు వ్రాసే వ్యాసాల నాణ్యత పెంచాలి. ప్రస్తుతము తెలుగువికీపీడియాలో సభ్యుల కొరత కూడా చాలా ఉంది. కావున సభ్యులను ఆకర్షించి వారు వ్యాసరచన కొనసాగించే విధంగా చూడవలసిన భాధ్యత ఇప్పుడున్న తెలుగువికీ సభ్యులదే!

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల

Rajasekhar1961 (చర్చ) 14:04, 27 ఫిబ్రవరి 2014 (UTC)Reply

సందేహాలు, సలహాలు

మార్చు

మీకు వ్యాసాలు వ్రాయడములో ఎటువంటి సందేహాలు వచ్చినా, సలహాలు కావాలన్న తప్పకుండా సందేహించకుండా [1]ఈ లింకు నొక్కి విషయము అక్కడ వ్రాయండి. మీ వ్యాస అభివృద్ధికి అందరి తోడ్పాటు ఎల్లప్పుడూ ఉంటుందని ఆశించగలరు. JVRKPRASAD (చర్చ) 04:47, 4 డిసెంబరు 2014 (UTC)Reply

మీరు అడిగిన హాట్‌కెట్ అనేది ఒక ఉపకరణం దీనితో వర్గాలను చేర్చవచ్చు. వికీలో మార్పులు చేస్తూ ఉంటే మీకూ తెస్తుంది. కొంత వరకూ అన్ని ప్రయోగాలూ మీ ప్రయోగశాలలొ చేయండి..--విశ్వనాధ్ (Viswanadh) (చర్చ) 14:53, 22 ఫిబ్రవరి 2018 (UTC)Reply
 
ఇదిగో ఇలా చేయొచ్చు
ఇక్కడ అభిరుచులలోని ఉపకరణాలులో Hotcat అన్న ఉపకరణం ఉంటుంది (మార్పుల ఉపకరణాలు అన్న విభాగంలో) దాన్ని టిక్ చేసుకుని సేవ్ చేయండి. ఆ తర్వాత ఏదైనా వ్యాసంలోకి వెళ్ళి వ్యాసం కింది వరకూ వెళ్తే ప్లస్ గుర్తు వస్తుంది. దానిపై నొక్కి వర్గం పేరు రాసి భద్రపరిస్తే వర్గీకరణ జరుగుతుంది. ధన్యవాదాలు. --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 06:22, 23 ఫిబ్రవరి 2018 (UTC)Reply
అలాగే హాట్ కేట్ వాడకం గురించి ఉన్న ఈ పేజీ కూడా చూడండి. వికీపీడీయాలో రచనలు చేయడాన్ని మీరు మరింతగా ఆస్వాదిస్తారని భావిస్తూ --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 06:52, 23 ఫిబ్రవరి 2018 (UTC)Reply

వ్యాసాలు రాయడం గురించి

మార్చు

ఆనంద్ గారూ,
మీరు చలం రచనల గురించి ఆసక్తితో వ్యాసాలు రాస్తున్నట్టు గమనించాను. మీ ప్రయత్నానికి చాలా చాలా అభినందనలు. ఐతే చిన్న సూచన గమనించండి. వ్యాసాలు రాసేప్పుడు మూడవ స్థాయి మూలం (చలం గురించిన సాహిత్య విమర్శ రచనలు, పుస్తకాల సమీక్షలు, వగైరా) తీసుకుని పుస్తకాల గురించి మరింత సమాచారం రాయడం వల్ల వ్యాసానికి నిండుతనం వస్తుంది. ఇందుకోసం ఏమైనా సాయం (మూలాలు అందించడం వంటివి) కావాలంటే తప్పకుండా ఇక్కడ నన్ను టాగ్ చేస్తూ రాయండి. ధన్యవాదాలతో --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 11:53, 23 ఫిబ్రవరి 2018 (UTC)Reply

మైదానం (చలం రచన) వ్యాసం యొక్క తొలగింపు ప్రతిపాదన

మార్చు
 

మైదానం (చలం రచన) వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదిస్తున్నాను  :

మైదానం (నవల) అనే వ్యాసం వున్నది.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారాణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించవచ్చు.

{{proposed deletion/dated}} నోటీసును తీసివేసి, మీరు ప్రతిపాదించిన తొలగింపును ఆపవచ్చు. కానీ దానికి కారణాన్ని మీ దిద్దుబాటు సారాంశంలో గానీ, వ్యాసపు చర్చా పేజీలో గానీ రాయండి.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. {{proposed deletion/dated}} నోటీసును తీసెయ్యడంతో, proposed deletion process ఆగవచ్చు. కానీ, చర్చలేమీ లేకుండా సత్వరమే తొలగించడం, చర్చ ద్వారా ఒక అభిప్రాయానికి వచ్చే తొలగింపు కొరకు వ్యాసాలు వంటి ఇతర తొలగింపు పద్ధతులు కూడా ఉన్నాయి. Palagiri (చర్చ) 04:46, 24 ఫిబ్రవరి 2018 (UTC) Palagiri (చర్చ) 04:46, 24 ఫిబ్రవరి 2018 (UTC)Reply

బయటి లింకులు ఇవ్వడం ఇలా

మార్చు

చిల్లర్ అనంద్ గారూ మీరు బయటి లింకులు ఇవ్వడంలో కొద్ది తడబాటుకు గురైన సంగతి గమనించాను. బయటలింకు ఇవ్వడం చాలా ఈజీ అండీ. ఇదిగో ఈ పద్ధతి అనుసరించండి [url మీరు రాయాలనుకున్న పాఠ్యం ఉదా:నా బ్లాగు] అంతే. --పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 06:26, 24 మార్చి 2018 (UTC)Reply

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

మార్చు

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:37, 30 జూన్ 2021 (UTC)Reply

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.

మీరు ఎక్కించిన ఫైళ్ల లైసెన్స్ వివరాలు చేర్చటం

మార్చు

@ChillarAnand గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన క్రింది బొమ్మ(ల)కు లైసెన్స్ వివరాలు చేర్చలేదు. లైసెన్స్ లేని ఫైళ్లు వికీ సమగ్రతకు భంగం, వాటిని తొలగించే వీలుంది.

  1. File:Vishadam.png

వీటికి లైసెన్స్ వివరాలు సరిచేయటం సులభమే. ఈ పేజీలో {{Information}} లేక {{Non-free use rationale}} తో వర్గం:Wikipedia_image_copyright_templates లో సరిపోయిన లైసెన్స్ మూసను వాటికి తగిన శీర్షికలతో చేర్చాలి. ఉదాహరణలకు ఆంగ్లవికీలో అటువంటి ఫైళ్ల వివరాలు చూడండి. ఒకవేళ ఉచితం కాని ఫైళ్ల లెసెన్స్ వివరాలు గుర్తించలేకపోతే, వాటిని తొలగించమని కోరవచ్చు. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. పై వాటిని సవరించితే పై ఫైళ్ల వరుసలో సరిచేసిన వివరాలను చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 05:59, 21 డిసెంబరు 2021 (UTC)Reply