పనప్పాకం అనంతాచార్యులు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నుండీ → నుండి (4) using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
| source =
}}
'''పనప్పాకం అనంతాచార్యులు''' (పనప్పాకం ఆనందాచార్యులు) (1843 - 1907) అఖిల [[భారత జాతీయ కాంగ్రెసు]] అధ్యక్షులు.<ref>అనంతా (ఆనందా) చార్యులు, పనప్పాకం (1843-1907), 20వ శతాబ్ది తెలుగు వెలుగులు, మొదటి భాగం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వన్విద్యాలయం, హైదరాబాద్, 2005, పేజీ: 11 - 12.</ref> ఈయన ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో విశేష స్థానం కలిగినవారు. 1884 సంవత్సరములో స్థాపించబడ్డ 'మద్రాసు మహాజనసభ' అను కార్యాలోచన సభ వ్యవస్థాపకుడు, 'పీపుల్స్ మాగజీన్' అను మాసపత్రిక ను సంపాదకుడుగనుా నుండెను. "ఆయన పేరు పి ఆనందాచార్యులని ప్రసిద్దిచెందిననూ ఆయన ఎల్లప్పుడును పి. అనంతాచార్లు అనియే వ్రాలుచేయుచు తమ ఆంధ్రత్వమును ప్రకటించుకొనుచుండిరి" అని 1948 మె 5వ తేది ఆంద్ర పత్రిక లో "మద్రాసు మహాజన సభ" అను వ్యాసములో దిగవల్లి వేంకటశివరావు గారు వ్రాసియుండిరి. <ref>"మద్రాసు మహాజన సభ" దిగవల్లి వేంకటశివరావు(1948) ఆంధ్ర పత్రిక 1948 మె 5-వతేది </ref>
 
 
==బాల్యం==
అనంతాచార్యుల వారి పూర్వులు [[చంగల్ పట్టు]] జిల్లా [[పొన్నేరు]] తాలూకా లోని గ్రామం పనప్పాకం వాస్తవ్యులు. వీరి తండ్రిగారు శ్రీనివాసా చార్యులు గారు ఇప్పటి చిత్తూరు జిల్లా (అదివరకటి నార్త్ ఆర్కాట్ జిల్లాలో కడమంచి అను తెలుగు గ్రామంలో ఇల్లు కట్టుకుని స్థిర పడ్డారు. అనంతాచార్యులు గారు 1843లో జన్మించారు. వారి 12 ఏటనే తండ్రి శ్రీనివాసా చారిగారు పరమదించారు