శ్రీశ్రీ: కూర్పుల మధ్య తేడాలు

చి 49.206.173.215 (చర్చ) చేసిన మార్పులను Arjunaraoc యొక్క చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగు: రోల్‌బ్యాక్
పంక్తి 42:
[[బొమ్మ:SrISrI text.jpg|right|250px|శ్రీశ్రీ ట్యాంకుబండ్ పై]]
=== బాల్యం, విద్యాభ్యాసం ===
'''శ్రీశ్రీ''' - '''శ్రీరంగం శ్రీనివాసరావు''' - [[1910]] సంవత్సరం పూడిపెద్ది వెంకటరమణయ్య, అప్పలకొండ దంపతులకు జన్మించారుజన్మించాడు. శ్రీశ్రీ జన్మించింది 1910 అన్నది నిర్ధారణ అయిన విషయమే అయినా ఆయన ఏ తేదీన పుట్టారన్న విషయంపై స్పష్టత లేదు. శ్రీశ్రీ తాను ఫిబ్రవరి 1, [[1910]] న జన్మించానని విశ్వసించారు. ఐతే పరిశోధకులు కొందరు సాధారణ నామ సంవత్సర చైత్రశుద్ధ షష్ఠినాడు జన్మించారని, అంటే 1910 ఏప్రిల్ 15న జన్మించారని పేర్కొన్నారు. [[విశాఖపట్నం]] పురపాలక సంఘం వారు ఖరారు చేసిన తేదీ ఏప్రిల్ 30, 1910 అని విరసం వారు స్పష్టీకరించారు.<ref name="బూదరాజు రాసిన శ్రీశ్రీ జీవితచరిత్ర">{{cite book|last1=రాధాకృష్ణ|first1=బూదరాజు|title=మహాకవి శ్రీశ్రీ|date=1999|publisher=కేంద్ర సాహిత్య అకాడమీ|location=న్యూఢిల్లీ|isbn=81-260-0719-2|edition=ప్రథమ ముద్రణ}}</ref> శ్రీరంగం సూర్యనారాయణకు దత్తుడగుట వలన ఈయన ఇంటిపేరు శ్రీరంగంగా మారింది. ప్రాథమిక విద్యాభ్యాసం [[విశాఖపట్నం]]లో చేసాడు. [[1925]]లో [[SSLC]] పాసయ్యారుపాసయ్యాడు. అదే సంవత్సరం వెంకట రమణమ్మతో పెళ్ళి జరిగింది. 1931 లో [[మద్రాసు]] విశ్వ విద్యాలయంలో బియ్యే (జంతుశాస్త్రము) పూర్తి చేసారుచేసాడు.
 
[[1935]]లో విశాఖ లోని మిసెస్‌ ఎ వి ఎస్‌ కాలేజీలో డిమాన్స్ట్రేటరుగా చేరారుచేరాడు. [[1938]]లో మద్రాసు [[ఆంధ్ర ప్రభ]]లో సబ్‌ ఎడిటరుగా చేరారుచేరాడు. ఆ తరువాత [[ఆకాశవాణి]], [[ఢిల్లీ]] లోను, మిలిటరీ లోను, నిజాము నవాబు వద్ద, [[ఆంధ్ర వాణి]] పత్రికలోను వివిధ ఉద్యోగాలు చేసారుచేసాడు. [[1933]] నుండి [[1940]] వరకు ఆయన రాసిన [[మహాప్రస్థానం]], జగన్నాథుని రథచక్రాలు, గర్జించు రష్యా వంటి గొప్ప కవితలను సంకలనం చేసి మహాప్రస్థానం అనే పుస్తకంగా ప్రచురించారుప్రచురించాడు. తెలుగు సాహిత్యపు దశనూ, దిశనూ మార్చిన పుస్తకం అది.
 
[[1947]]లో [[మద్రాసు]]కు తిరిగి వచ్చి అక్కడే స్థిరపడ్డారుస్థిరపడ్డాడు. తన రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ మరిన్ని గొప్ప రచనలు చేసారు. ఎన్నో సినిమాలకు పాటలు, మాటలు రాసారురాసాడు. పిల్లలు లేని కారణం చేత [[1949]]లో ఒక బాలికను [[దత్తత]] తీసుకున్నాడు. [[1956]]లో సరోజను రెండవ వివాహం చేసుకున్నారుచేసుకున్నాడు. రెండవ భార్య ద్వారా ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు కలిగారు.
 
[[1955]] సార్వత్రిక ఎన్నికలలో కమ్యూనిస్టుల తరఫున శ్రీశ్రీ చురుగ్గా ప్రచారం నిర్వహించారునిర్వహించాడు. హనుమాన్‌ జంక్షన్లో ఒక ప్రచార సభలో ఆయన ఆరోగ్యం దెబ్బతిని కొన్ని నెలల పాటు ఆసుపత్రిలో ఉండవలసి వచ్చింది. [[1969]]లో ప్రత్యేక [[తెలంగాణా]] ఉద్యమం తీవ్రంగా ఉన్న సమయంలో శ్రీశ్రీ [[వావిలాల గోపాలకృష్ణయ్య]]తో కలిసి [[ఖమ్మం]]లో సమైక్య వాదాన్ని వినిపిస్తూ ప్రదర్శన జరిపారుజరిపాడు. ఉద్యమకారులు ప్రదర్శనకు భంగం కలిగించడానికి ప్రయత్నించినా ఆగక తమ ప్రదర్శనను కొనసాగించారుకొనసాగించాడు.
 
వివిధ దేశాల్లో ఎన్నోమార్లు పర్యటించారు. ఎన్నో పురస్కారాలు పొందారుపొందాడు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, మొదటి "[[రాజా లక్ష్మీ ఫౌండేషను]]" అవార్డు వీటిలో కొన్ని. అభ్యుదయ రచయితల సంఘానికి ([[అరసం]]) అధ్యక్షుడిగా పనిచేసారుపనిచేసాడు. [[1970]]లో ఆయన షష్టిపూర్తి ఉత్సవం [[విశాఖపట్నం]]లో జరిగింది. ఆ సందర్భంగానే ఆయన అధ్యక్షుడుగా విప్లవ రచయితల సంఘం ([[విరసం]]) ఏర్పడింది.
 
కొంతకాలం క్యాన్సరు వ్యాధి బాధకు లోనై [[1983]] [[జూన్ 15]] న శ్రీశ్రీ మరణించారుమరణించాడు.
 
[[విశాఖపట్నం]] లోని బీచ్ రోడ్డులో ఆయన నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.అదేవిధంగా ఆయన ఇంటిని మహా సంగ్రామ సమర యీచారు
పంక్తి 58:
==సాహితీ వ్యాసంగం==
 
శ్రీశ్రీ చాలా చిన్న వయసులోనే తన రచనా వ్యాసంగాన్ని మొదలు పెట్టారుపెట్టాడు. తన 18 వ ఏట 1928 లో "ప్రభవ" అనే కావ్య సంపుటిని ప్రచురించారుప్రచురించాడు. ఈ రచనను సాంప్రదాయ పధ్ధతిలోనే రాసారురాసాడు. తరువాతి కాలంలో సాంప్రదాయికమైన గ్రాంధిక శైలి, [[ఛందస్సు]] వంటి వాటిని పక్కన పెట్టి వాడుక భాషలో మాత్రా ఛందస్సులో కవిత్వం రాయడం - ఇది [[గురజాడ అప్పారావు|గురజాడ]] అడుగుజాడ అని ఆయన అన్నారు - మొదలు పెట్టి గొప్ప కావ్యాలను రచించారురచించాడు.
 
1950 లో [[మహాప్రస్థానం]] కావ్యం మొదటిసారిగా ప్రచురితమైంది. [[మహాప్రస్థానం]], [[జగన్నాథుని రథచక్రాలు]], [[బాటసారి]], [[భిక్షువర్షీయసి]] మొదలైన కవితల సంపుటి అది. ఆధునిక తెలుగు సాహిత్యంలో ఈ కావ్యం అత్యున్నత స్థానంలో నిలిచి శ్రీశ్రీని మహాకవి చేసింది. తరువాత మరోప్రస్థానం, [[ఖడ్గ సృష్టి]] అనే కవితా సంకలనాలను, చరమరాత్రి అనే కథల సంపుటిని, రేడియో నాటికలు రచించారురచించాడు. మహాప్రస్థానం వంటి గీతాలన్నీ మార్క్సిజం దృక్పథంతో రాసినవే అయినా అవి రాసేనాటికి మార్క్సిజం అనేది ఒకటుందని ఆయనకు తెలియదు. [[1981]]లో [[లండన్‌]]లో ప్రచురితమైన మహాప్రస్థానం (శ్రీశ్రీ స్వదస్తూరితో దీనిని ముద్రించారు, దానితో పాటు శ్రీశ్రీ పాడిన ఈ కావ్య గీతాల క్యాసెట్టును కూడా వెలువరించారు) కు ముందుమాటలో ఆయన ఈ విషయం స్వయంగా రాసారురాసాడు. అందులో ఇలా రాసారురాసాడు:
 
:"..ఈ వాస్తవాలన్నింటికీ నేను స్పందించినా, ఇలాంటి రచనలను 'సామాజిక వాస్తవికత ' అంటారనీ, దీని వెనుక దన్నుగా [[మార్క్సిజం]] అనే దార్శనికత ఒకటి ఉందనీ అప్పటికి నాకు తెలియదు. ఇప్పుడొక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటే, మహాప్రస్థాన గీతాల లోని మార్క్సిస్టు స్ఫూర్తీ, సామాజిక స్పృహా యాదృఛ్ఛికాలు కావని స్పష్టంగా తెలుస్తోంది."
 
తెలుగు వారిని ఉర్రూతలూగించిన ఎన్నో గొప్ప సినిమా పాటలను ఆయన రచించారురచించాడు. [[అల్లూరి సీతారామరాజు (సినిమా)|అల్లూరి సీతా రామ రాజు]] సినిమాకు ఆయన రాసిన "[[తెలుగువీర లేవరా (పాట)|తెలుగు వీర లేవరా]].." అనేది శ్రీశ్రీ రాసిన ఆణిముత్యాల్లో ఒకటి. రెండవ భార్య సరోజతో కలిసి సినిమాలకు మాటలు రాసారురాసాడు.
 
ప్రాసకూ, [[శ్లేష]]కు శ్రీశ్రీ పెట్టింది పేరు. అల్పాక్షరాల్లో అనల్పార్ధాన్ని సృష్టించడంలో శ్రీశ్రీ మేటి. "వ్యక్తికి బహువచనం శక్తి" అనేది ఆయన సృజించిన మహత్తర వాక్యమే! శబ్ద ప్రయోగంలో నవ్యతను చూపించారుచూపించాడు. [[ప్రగతి వారపత్రిక]]లో '''ప్ర'''శ్నలు, '''జ'''వాబులు ('''[[ప్రజ]]''') అనే శీర్షికను నిర్వహించారునిర్వహించాడు. పాఠకుల ప్రశ్నలకు సమాధానాలిచ్చే శీర్షిక అది. చతురోక్తులతో, శ్లేష లతో కూడిన ఆ శీర్షిక బహుళ ప్రాచుర్యం పొందింది.
 
[[దస్త్రం:Srirangam Srinivasa Rao.jpg|thumbnail|శ్రీశ్రీ చిత్రపటం]]
"https://te.wikipedia.org/wiki/శ్రీశ్రీ" నుండి వెలికితీశారు