డే ఫర్ నైట్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
== కథ ==
ఆంగ్ల వివాహిత తన ఫ్రెంచ్ భర్త యొక్క తండ్రితో పారిపోయే కథతో రూపొందించబడిన ఈ చిత్రంలో సినిమా చిత్రీకరణ జరుగుతున్నప్పుడు షూటింగ్ లొకేషన్లో వివిధ రకాల మనుషుల ప్రవర్తన ఎలా ఉంటుందో చూపించబడింది.
 
== అవార్డులు ==
ఈ చిత్రం 1974లో ఉత్తమ విదేశీ భాషా చిత్ర విభాగంలో అకాడమీ అవార్డును మరియు ఉత్తమ చిత్ర విభాగంలో BAFTA అవార్డును గెలుచుకోవడమేకాకుండా ఉత్తమ సహాయ నటి, ఉత్తమ దర్శకుడు విభాగాల్లో అకాడమీ అవార్డులకు నామినేట్ చేయబడింది.
"https://te.wikipedia.org/wiki/డే_ఫర్_నైట్" నుండి వెలికితీశారు