హైదరాబాదులో ప్రదేశాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 271:
1798-1805 కాలంలో అప్పటి బ్రిటిష్ రెసిడెంట్ ఆఫీసర్ జేఙ్స్ అకిలస్ కిర్క్‌పాట్రిక్ నివాసంగా ఇక్కడ పెద్ద భవనం కట్టారు. "కోటి" అంటే "ప్రాసాదం" అన్న పేరునుండి ఈ ప్రాంతానికి "కోఠి" అన్న పేరు వచ్చింది. తరువాత ఆ భవనాన్ని [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] మహిళాకళాశాలగా 1949లో మార్చారు.
 
మహిళా కళాశాల, [[ఉస్మానియా వైద్య కళాశాల]], గోకుల్ ఛాట్ భండార్ ఉన్నాయి. ప్రక్కనే ఉన్న సుల్తాన్ బజార్ అన్ని రకాల దుకాణాలకి పేరు పొందినది. ఫస్ట్ హ్యాండ్ పుస్తకాలతో బాటు, సెకండ్ హ్యాండ్ పుస్తకాలు కూడా దొరుకుతాయి. నగరంలో దాదాపు ప్రతి ప్రదేశానికీ ఇక్కడినుండి సిటీబస్సులు ఉన్నాయి. ఇక్కడికి దగ్గరలో ఉన్న ప్రదేశాలు - ఇమ్లీబన్ బస్ స్టేషను (రాష్ట్రంలో అతిపెద్ద [[ఎ.పి.ఎస్.ఆర్.టి.సి.తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ]] బస్ స్టేషను), చాదర్ ఘాట్, యాబిడ్స్[[అబీడ్స్, హైదరాబాదు|ఆబీడ్స్]], [[నారాయణగూడ]] (సినిమా థియేటర్లకు, విద్యా సంస్థలకు ప్రసిద్ధి చెందినది). సుల్తాన్ బజార్ అతి ముఖ్య వ్యాపార కేంద్రంగా ఉండేది. కాని ఇపుడు వ్యాపారం అన్ని ప్రదేశాలకు విస్తరించిన కారణంగా సుల్తాన్ బజార్ ప్రాముఖ్యత కొంతవరకు తగ్గింది. గిరిరాజ్ వీధి ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వస్తువుల వ్యాపారానికి ప్రసిద్ధి చెందింది. ఈ విధిలోనే ఒక పాతకాలపు కృష్ణమందిరం ఉంది. హోల్ సేల్ దుకాణాలు సమీపంలోని ఇందర్‌బాగ్‌లో ఉన్నాయి.
 
ఈ ప్రాంతంలో [[శ్రీత్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల]] మరియు [[వైద్య విధాన పరిషత్]] వైద్యశాలలు కూడా ఉన్నాయి.